ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈ రోజు సోమవారం,02.12.2019 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 19C°-23℃°.

 

• నిన్న 85,511 మంది భక్తులకు కలియుగ దైవం  శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 16 గదిలో భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 14 గంటలు  పట్టవచ్చును.

 

• నిన్న 31,914 మంది  భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు

• నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు సమర్పించిన నగదు
  ₹: 3.18 కోట్లు.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయంపట్టవచ్చును.

 

గమనిక

# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.

 

చంటి పిల్లల తల్లిదండ్రులు/ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

• సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: