ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి అందరికి తెలుసు. 12 రాశులు కూడా తెలుసు. కానీ మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా?... 

*మేషం - రామేశ్వరం - తమిళనాడు

 

 *వృషభం - సోమనాథ్ - గుజరాత్ 

 

*మిధునం - నాగేశ్వరం - గుజరాత్ 

 

*కర్కాటకం - ఓంకారేశ్వరం - మధ్యప్రదేశ్

 

 *సింహం - వైద్యనాథ్ - జార్ఖండ్ 

 

*కన్య - శ్రీశైలం - ఆంధ్ర ప్రదేశ్

 

 *తుల - మహాళేశ్వరం - మధ్యప్రదేశ్ 

 

*వృశ్చికం - ఘృష్ణేశ్వరం - మహారాష్ట్ర 

 

*ధనుస్సు - విశ్వేశ్వరం - కాశి 

 

*మకరం - భీమశంకరం - మహారాష్ట్ర 

 

*కుంభం - కేదారేశ్వరం - ఉత్తరాఖండ్

 

 *మీనం - త్రయంబకేశ్వరం - మహారాష్ట

 

మరింత సమాచారం తెలుసుకోండి: