చంద్రగ్రహణం.. ఈరోజు అర్ధరాత్రి రానుంది. ఈరోజు రాత్రి 10: 37 నిమిషాలకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి అయ్యాక అంటే 12: 30 గంటలకు చంద్రగ్రహణం పూర్తిస్థాయికి చేరుతుంది. ఇంకా ఆలా 2:42 నిమిషాలకు ఆ చంద్రగ్రహణం ముగుస్తుంది. అయితే ఈ 2020 సంవత్సరానికి మొదటి చంద్రగ్రహణం ఇదే. చంద్రగ్రహణం సమయంలో చందమామకు సూర్యుడికి మధ్యలో రావడం వల్లే ఈ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.  

 

అయితే సూర్య గ్రహణినికి బయపడినట్టు చంద్రగ్రహణానికి మన తెలుగు ప్రజలు ఏ మాత్రం భయపడరు. ఎందుకంటే.. ఈ చంద్రగ్రహణం తెలుగు రాష్ట్రాలలో కనపడే అవకాశాలు చాలా తక్కువ. ఇతర రాష్ట్రాల్లో దీనిని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు.. ఎన్నో నియమాలను ఈ చంద్రగ్రహణం సమయంలో పాటిస్తారు. 

 

ఒక్క మనదేశంలోనే కాదు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ ఖండాల దేశాల్లోని ప్రజలు చంద్రగ్రహణం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రగ్రహణన్నీ నేరుగా చూడచ్చు. 2020లో మొదటి గ్రహణం ఇదే. కాగా చంద్రగ్రహణాన్ని ఇంగ్లీష్‌లో  ''ఉల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్'' అని పిలుస్తారు. 

 

ఎందుకు ఆలా పిలుస్తారో తెలుసా ? ఎందుకంటే అమెరికాలో ఈ సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. భారీగా మంచు పడటంతో, జంతువులకు ఆహారం దొరకదు. తోడేళ్లైతే ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి వచ్చి గట్టిగా రావడంతో, జనవరిలో కనిపించే చంద్రుణ్ని ఊల్ఫ్ మూన్ అని పిలుస్తారు. ఇంతే తోడేళ్లకు చంద్రగ్రహణినికి సంబంధం. అంతకు మించి ఏమి లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: