సంక్రాంత్రి.. మూడు రోజుల పండుగ... ఈరోజుతో రెండు రోజుల పండుగా ముగిసింది. ఇంకా ఒక్కరోజు పండుగ ఉంది. అంతే... ఈ పండుగ సమయంలో కుటుంబంతో కలిసి ఎంతో సంబరంగా ఎంజాయ్ చేశాము.. కరెక్ట్ గా వీకెండ్స్ తర్వాతే పండుగ వచ్చింది కాబట్టి అందరూ కూడా శుక్రవారం సాయింత్రమే పండుగకు టికెట్స్ బుక్ చేసుకొని ఆరోజు రాత్రే బయల్దేరింటారు. 

 

ఆరోజు నుండి ఇంకా రేపు కనుమ వరుకు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇంకా రేపే చివరి రోజు కనుమ కదా.. అందరూ ఎంజాయ్ చేసే చివరి రోజు కూడా రేపే.. అందుకే రేపు రాత్రి ఇంకా అంత బయల్దేరుతారు.. కానీ ఈ ప్రయాణంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆ జాగ్రత్తలు ఏంటంటే.. పొట్ట కొంచం వేల్తిగా ఉండేలా చూసుకోవాలి.. 

 

కనుమ అని చెప్పి.. ఇంట్లో చేసిన మాంసాహారం ఎక్కువ తీసుకుంటే.. బస్సులో.. లేదా ట్రైన్ లో ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే.. ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ట్రైన్ లేదా బస్సు టికెట్ ముందుగానే బుక్ చేసుకోవాలి.. అప్పుడే ఇబ్బందులు పడము. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే సురక్షితంగా మన గమ్యానికి చేరుకోగలం.  

మరింత సమాచారం తెలుసుకోండి: