మహా శివ రాత్రి ఓ గొప్ప రోజు. అది ఓ పర్వ దినం. శివ రాత్రి రోజు పూజ ఎంతో పుణ్యం ని ఇస్తుంది. ఆ రోజు బహు ఉత్తమమైన రోజు. అయితే శివుడి కి ఆరోజు భక్తి శ్రద్ధల తో భక్తులు కొలుస్తారు. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి భగవంతుడిని మ్రొక్కుతారు. 
 
 
శివ పురాణం ప్రకారం మహా శివ రాత్రి పర్వ దినం యొక్క ప్రత్యేకత ఇలా చెప్పబడినది. గంగా యమునా నదులు సంగ మైన ప్రదేశం ప్రయాగ. అయితే ఆ ప్రయాగ లో ఋషులు సత్వ యాగం చేసారు. ఆ సమయాన్న రోమర్షణ మహర్షి అన్న ఓ మహర్షి లా ప్రక్త్యాత పొందిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. అతడు తన గురువు చెప్పిన ఓ గాధ ని చెబుతాడు.
 
 
ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి వచ్చి సరస్వతి నదీ తీరాన్న ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సనత్కుమారుడు వెళ్తూ ఉంటాడు. అప్పుడు  వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే మార్గాన్ని చెప్పమని ప్రార్ధిస్తాడు.
 
 
సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన ఓ  సంవాదాన్నిచక్కగా వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. నందీశ్వరుడైన శివుణి గురించి ఇలా తెలుపుతాడు. అసత్యం చెప్పిన ఈ కేతకీ పుష్పాన్ని ధరించను కానీ నా భక్తులు ధరిస్తారు అని శివుడు చెబుతాడు.
 
 
ఇది మాత్రమే కాకుండా శివుడి కి ఇష్టం అయిన బిల్వ పత్రం తో పూజ చెయ్యడం కూడా శుభం. మంచి గా వృద్ధి చెందుతారు భక్తులు. ఈ రోజున భక్తి శ్రద్ధ తో సహస్ర బిల్వార్చన లేదా బిల్వార్చన ల ని వివిధ ఆలయాలలో జరిపిస్తూ ఉంటారు. కనుక బిల్వ పత్రం తో పూజ చెయ్యడం ఎంతో మంచిది

మరింత సమాచారం తెలుసుకోండి: