శంభో శంకరుడే శివ శివ శంకరుడే శివుడు. శివుడి పూజ ల తో భక్తులు సుఖం గా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. శివుడుని కొలుస్తారు. శివ మాలని కూడా ధరిస్తారు. శివుడి కి ఎంతో ప్రత్యేకత ఉంది. శివుడి విశిష్టత ఎంతో గొప్పది.
 
 
శివుణి ఖ్యాతి చూప లేనిది. పంచ కేదారముల లో వివిధ రూపాల తో శివుడు ఉంటాడు. శివం అంటే మంచి అని శుభం అని అర్ధం. శివుడు కి అనేక రూపాలు ఉన్నాయి. ఎంతో గొప్ప దనం కూడా ఉంది. స్థంబాద్రి నార సిమ్హాలయం, ఈరన్న ఆలయం, రూపాల సంగమేశ్వరం, యాగంటి క్షేత్రం, జగన్మోహినీ కేశవాలయం, శ్రీకూర్మం ఇలా అనేక కోవెల లో శివుడు కొలువై ఉన్నాడు.
 
 
ఇలా ప్రతీ క్షేత్రం లో ఈ పర్వ దినం ని ఎంతో గొప్పగా ఓ పండుగ లా చేస్తారు. అయితే భక్తుల రద్దీ తో భజనల తో ఈ ఆలయాలు నిండి పోతాయి. పంచ కేదారముల లో వివిధ రూపాల తో శివుడు ఉంటాడు. ఉచ్చరిస్తే చాలదా పరమ శివుని నామం దేవతలకి దేవుడేగా ఈ పరమ శివుడి రూపం. గంగ ని బంధించు తన జుట్టు లో ప్రవహింప చేసెనే మహత్యం. 
 
 
శివలింగం శివుడిని సూచించే ఓ మార్గం. శివ లింగ రూపం తో శివుడిని చూపిస్తారు. ఆ రూపం లో నే శివుడి కి పూజ చేస్తారు. స్వయం భూ లింగము ఇందులో మొదటి రకం ఇది. అయితే స్వయంగా వెలసిన వాటిని ఇలా పిలుస్తారు. రెండవది దైవిక లింగములు. ఇవి దేవతా ప్రతిష్ఠితాలు.
 
 
మూడవది రుష్య లింగములు. ఇవి ఋషి ప్రతిష్ఠితాలు.నాల్గవది మానుష లింగములు ఇవి మానవ నిర్మిత లింగములు.అయిదవది బాణ లింగములు. ఇవి నర్మదా నదీతీరాన దొరికే రాయిలు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: