శివ పురాణం ఎంతో మంచిది. అష్టాదశ మహా పురాణాల్లో శివ పురాణం ఒకటి. శివ పురాణం లో ఎన్నో తెలియని విషయలు ఉన్నాయి. అయితే శివ పురాణం చూస్తూ వాటిని తెలుసుకోండి.
వాయవీయ సంహిత లో దీనిని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వాటి ప్రకారం ఇందులో ఉంది. అష్టాదశ మహా పురాణాల్లో శివ పురాణం ఒకటి.
 
 
అయితే దీని లో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. అయితే మన శివ పురాణం లో లక్ష శ్లోకాలు ఉండేవి అని దీని ప్రకారం తెలిస్తోంది. కాని వేద వ్యాస మహర్షి ఈ  పురాణాలను తను పునర్విభజన చేసారు. ఆ విభజన  తరువాత ఈ శివ పురానంఅ లో కేవలం 24,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అయితే వ్యాసుడు వీటిని తమ శిష్యుడు కి ఉపదేశించాడు. 
 
 
అయితే ఈ లెక్క లో కొంత ఉంటే మరో లెక్క కూడా ఉంది. దీని ప్రకారం 26000 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పడం కూడా జరిగింది. అయితే దీనిని ఏశు భాగాలు గా విభజించడం జరిగింది. అయితే ఇవి మొత్తం ఏడు ఖండాలు. మొదటిది సృష్టి ఖండము ఇందులో 20 అధ్యాయాలు ఉన్నాయి. రెండవది సతీ ఖండము. ఈ సతీ ఖండం లో 43 అధ్యాయాలు ఉన్నాయి. మూడవది పార్వతీ ఖండము ఈ ఖండం లో 55 అధ్యాయాలు ఉన్నవి. తదుపరి కుమార ఖండము .
 
 
ఈ కుమార ఖండం లో 20 అధ్యాయాలు. అలనే యుద్ధ ఖండము లో 59 అధ్యాయాలు మరియు శతరుద్ర సంహిత. ఇందులో 42 అధ్యాయాలు ఉన్నాయి అలానే కోటి రుద్ర సంహిత ,ఉమా సంహిత ,కైలాస సంహిత,వాయివీత సంహిత . ఇలా శివ పురాణం విభజించడం జరిగింది 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: