ప్రపంచంలోని కలియుగ దైవం శ్రీ మహావిష్ణు ప్రతిరూపాలు ఎన్నో ఎన్నెన్నో. ఆయన దివ్యమంగల స్వరూపాన్ని దర్శించినంతనే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయంటారు.  ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి గాంచింది తిరుమల తిరుపతి.  ప్రతియేట కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు.  ఇక మహావిష్ణు దశావతారాలు వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రంగంగా పిలుచుకుంటారు.  ఆయన ప్రతిమను కూడా ఎన్నో రకాలుగా తీర్చిదిద్దారు.  అలాాంటి అపురూప కళాఖండమే మహారాష్ట్రలో ఉంది.

 

ప్రపంచంలో అత్యంత సుందరమైన శ్రీనివాసుడి విగ్రహాలలో ఒకటైన 11 అడుగుల మూలవిరాట్టు మహారాష్ట్ర లోని మెహకర్ లో ఉంది . 1888 లో బ్రిటిష్ వారు దీనిని ఎలాగైనా ఇంగ్లాండ్ తీసుకుని పోదామని శతవిధాలా ప్రయత్నించారు .

Image may contain: 1 person, standing

 

అడ్డుకున్న 60 మంది గ్రామస్థులను జైలులో వేసి చిత్రహింసలు పెట్టారు ( ఆ రోజుల్లో   హిందువులు ధర్మ పరిరక్షణ కోసం పోరాడేవారు . కంచెలు , కత్తిలు , కమ్మీలు , డూప్లికేట్ గాంధీలు , సెక్యులర్ లు , మీడియా లేని రోజులు కదా ) చివరికి గ్రామస్థుల ఆందోళనలకు తలొగ్గి ఆ దేవాలయం జోలికి పోకుండా ఊరుకున్నారు . ఈ విగ్రహం కిరీటం లో మరో విష్ణు మూర్తి విగ్రహం చెక్కడం విశేషం .

మరింత సమాచారం తెలుసుకోండి: