Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 9:21 pm IST

Menu &Sections

Search

2016 సంవత్సరం : కర్కాటక రాశి జాతక ఫలితాలు..!

2016 సంవత్సరం : కర్కాటక రాశి జాతక ఫలితాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

cancer horoscope 2016


2016 సంవత్సరం కర్కాటక ఫలితాలు


పునర్వసు 4 వ పాదము, పుష్యమి : 1,2,3,4 పాదములు, అశ్లష : 1,2,3,4వ పాదములు

పేరులోని మొదటి అక్షరములు – హీ, హూ,హే,హో, డా,డీ,డూ, డే,డో పుట్టిన రోజు – జూన్ 21st నుండి జూలై 19th


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
5552
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
81133

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు   ధనము, విద్యా సంపత్తు, బుద్ది సంతానమునకు     కారకుడైన గురుడు  మంచి స్థానములో ఉండుట చేత ఎలాంటి కష్ట సాధ్యమైన పనులు సాధించ గలరు. వ్యక్తిగతంగా సాంఘీకంగా గౌరవ ప్రతిష్టలు పెరుగును. మీలో గల శక్తి సామర్థ్యములు హెచ్చి అధికార వర్గముగా ఉపకారలాభములు కలుగును. గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును. మీ జీవన మార్పుల వల్ల సంఘంలో గౌరం. వృచ్చికంలో కుజ స్తంభాన మంచి ఫలితాలు ఇచ్చును.  నూతన ప్రయత్నాలు ఫలించును.  బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చును. అన్ని రంగంముల వారికి జీవన వృద్ది రాజపూజ్యత హెచ్చును.  కుటుంబ ఔన్నత్యం చిత్ర విచిత్ర వస్తు, వస్త్ర మూలక ధన వ్యయం కలుగును.  తలవని తలంపు గా అభివృద్దిలో మార్పులు జరుగును. ద్వితీయ రాహు అష్ట కేతు ఫలితంగా స్వల్పంగా అనా రోగ్యం, రక్త మార్పు, ధాతు బలం తగ్గుట. కళత్రవంశ పీడలు కలుగును. వాహనప్రమాదాలు జాగ్రత్తగా ఆచీతూచీ ప్రయాణంచేయవలెను.


సోదర సోదరుల అనుకూలత పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం నూతన భాందవ్యములు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు. భూ, గృహాదులు కొనుట లేదా పాత గృహముల మార్పులు నూతన వృత్తులు వ్యాపార వ్యవహారంలో అభివృద్ది  గుప్త స్త్రీ సమావేశములు వినోద విహారాదులు కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనములు మనశ్శాంతి కలుగును. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోగలరు. ఆనందమైన జీవనం, దాంపత్యసౌఖ్యం అనుభవించగలరు.


మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాధులకు మంచి యోగదాయకమైన కాలం, ఊహించ విధంగా జీవిస్తారు. ప్రతి ఒక్కరి దృష్టి మీ పై ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితం లభించును. మీ యొక్క శక్తి సామర్థ్యములు అందరికీ తెలిసి  పేరు ప్రఖ్యాతలు పొందుదురు.

 

పునర్వసు  4 వ పాదం వారు :  కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధువు మిత్రుల, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడవలసి వస్తుంది. నూతన యత్నములు ఫలించవు. వ్యవహారములు చిక్కులు చికాకులు తప్పవు.

శాంతులు:  గురువుకు జపములు : రవి, శని, కేతువులకు శాంతులు


పుష్యమి 1,2,3,4, పాదముల వారు :  బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు, నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ సౌఖ్యం బాగుండును. శత్రు భాదలు దొలిగిపోవును. ఆరోగ్యం మందగించినా చివరకు కోలుకునుదురు.

శాంతులు : చంద్ర, శుక్రులకు జపములు : కుజ,బుధ,శని లకు శాంతులు


అశ్లేష 1,2,3,4 పాదములు వారు : శుభకార్యములు జరుగును, వాయిదా పడ్డ పనులు పూర్తి అవుతాయి. కళాత్మకత పెరుగుతుంది. కొత్త పనులు చేపడుతారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం, ముఖ్యంగా శారీరక శ్రమ పెరుగును.

శాంతులు : గురు, చంద్రులకు జపములు : కుజ, కేతువులకు శాంతులు.


                    2016  cancer horoscope 2016


కర్కాటక రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు

 

January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 


 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 


జనవరి 2016 : . సాంకేతిక పరిశోధన  విషయాల పై ఆసక్తి చూపుతారు.

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక పరిశోధన  విషయాల పై ఆసక్తి చూపుతారు.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మస్థైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. సహోద్యోగులతో స్నేహభావంతో మెలుగుతారు. వ్యాపారాలలో స్వల్ప మార్పులు, షేర్లు, భూములు క్రయవిక్రాయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


గ్రూప్ రాజకీయాలకు తగినంత దూరంగా ఉండలం శ్రేయస్కరం. కీలక నిర్ణయాలలో తొందరపాటు తగదు. ఇంటియందు శుభకార్యాల గురించి, సన్నిహితుల గురించి చర్చిస్తారు. ఓం నమఃశివాయ వత్తులతో నిత్యం దీపారాదన చేయాలి.

పరిష్కారములు : కుజ,బుధ,శని,కేతుల గ్రహములకు శాంతులు
cancer horoscope 2016ఫిబ్రవరి 2016 : . వీసా, పాస్ పోర్ట్ లాంటి అంశాలు సానుకూలతపడతాయి.

ఈ మాసం ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతారు. వీసా, పాస్ పోర్ట్ లాంటి అంశాలు సానుకూలతపడతాయి. ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. రుణాలు తీరుస్తారు.  సంతాన విషయంలో కొంత అశాంతికి లోను అవుతారు.


ఈ వారం శతృవర్గం ఎంతగానో ఇబ్బంది పెడతారని మీరు భావిస్తారు. కానీ దైవానుగ్రహం వలన మీ ఊహ వాస్తవికతకు దూరము అవుతుంది. ఆరోగ్యము, వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. పాశపత కంకణాన్ని ధరించండి. విఘ్నాలు తొలగుతాయి.

పరిష్కారములు : రవి, కుజ,శుక్ర,శని,రాహు, కేతు గ్రహములకు శాంతులు

cancer horoscope 2016


మార్చి2016 :  వ్యాపార విస్తరణకు చేపట్టిన చర్యలు కలిసి వస్తాయి. ఆలోచనలు చురుగ్గా మెరుగ్గా ఉంటాయి.

 కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం, సాహస కార్యాలు చేస్తారు. ప్రయాణాలు, రహస్య చర్చలు చోటు చేసుకుంటాయి.  కుటుంబంలోని వృద్దుల బరువు బాధ్యతల వల్ల అప్రమత్తత కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణకు చేపట్టిన చర్యలు కలిసి వస్తాయి.  మీకు దక్కిన ఒకానోక అధికార పత్రం ద్వారా పరోక్షంగా లాభపడతారు. ఆలోచనలు చురుగ్గా మెరుగ్గా ఉంటాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది.


 సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతాయి. పని ఒత్తిడి అధికమవడం వల్ల శ్రమిస్తారు.  సంతానం  పరంగా ఆకస్మిక ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. ఆస్తి తగదాలు తీర్చి లబ్ది పొందుతారు. హనుమాన్ వత్తులతో దీపారాధనతో దుష్ట శక్తులు దూరమవుతాయి.

పరిష్కారములు : రవి, కుజ,బుధ,శుక్ర,శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు
cancer horoscope 2016


ఏప్రిల్2016 : రాజకీయ నాయకులతో స్నేహం చేస్తారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు.

ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయట పడతారు. అనుకోని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో స్నేహం చేస్తారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు.  వృత్తి వ్యాపారాల్లో , ప్రోత్సాహం లభిస్తుంది. 


స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. కుటుంబ కలహాలు మీ ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు ఉన్నాయి. స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలించవు. హనుమాన్ వత్తులతో దీపారాధనతో దుష్ట శక్తులు దూరమవుతాయి.

పరిష్కారములు : రవి, కుజ,బుధ, శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు
cancer horoscope 2016


మే 2016 :  ఎవరినీ తక్కువ గా అంచనా వేయకండి.

సంతాన పరంగా అభివృద్ది సాదిస్తారు. పోటీ పరిక్షల్లో అతి కష్టం మీద విజయం సాధిస్తారు. ఆర్ధిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. కుటుంబ సలహాలు మీ ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో బేదాభిప్రాయాలు వస్తాయి.


ఎవరినీ తక్కువ గా అంచనా వేయకండి. భూములు క్రయ విక్రయాల్లో నిధానం అవసరం. వివాహాది శుభకార్యాల్లో మీ అభిప్రాయాలను మీ సన్నిహితులు ఏకీభవించరు. స్వర్ణాకర్షన  భైరవ యంత్రం ధరించండి.

పరిష్కారములు :  కుజ,శుక్ర,శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు

cancer horoscope 2016


జూన్ 2016 : ఆర్థిక వనరులను అన్వేషిస్తారు. పూర్వపు మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు.

రాజకీయంగానూ, వృత్తి ఉద్యోగాల్లో గాని ఉన్నత స్థితి సాధించడానికి అధికంగా శ్రమించి సానుకూల పరిస్తితి సాధిస్తారు. కోర్టు వ్యవహారల్లో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుం టారు. ఆర్థిక చిక్కుల నుంచి తప్పుకోవడానికి గాను ఆర్థిక వనరులను అన్వేషిస్తారు. పూర్వపు మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు.


చాలా వరకు పాత రుణాన్ని తీరుస్తారు. సంతాన విషయం వారి అభివృద్దికై కృషి చేస్తారు.  కీళ్ల బాధలు ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తులు కొనుగోలు వాయిదా వేయడం మంచిది. ఎవరినీ నమ్మకుండా మీ పని చేసుకోవడం చెప్పదగిన సూచన. నిత్యం సరస్వతి తిలకం ధరించడం చెప్పదగిన సూచన.

పరిష్కారములు :  , కుజ,బుధ, శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు

cancer horoscope 2016


జూలై2016 : కళలు, రాజకీయ నాయకులకు అనుకూలం.

మీలో ప్రతిభావాపాఠావాలు వెలుగు చూసే విధంగా ప్రయత్నాలు సాధిస్తారు. ఒకానొక రహస్య సమాచారం తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం పరిక్షల్లో , ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. సంతాన క్రమశిక్షణకు గాను మీరు చేయు పనులు ఫలిస్తాయి.

వృత్తి వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి. కళలు, రాజకీయ నాయకులకు అనుకూలం. విదేశీ ఉద్యోగములు ఉన్నత విద్య మొదలగు విషయాలు సఫలీకృతం అవుతాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. దైవికం పొగ వేయండి.

పరిష్కారములు : రవి, కుజ,బుధ,శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు

cancer horoscope 2016


ఆగస్టు2016 : ఆత్మీయులతో విహార యాత్రలు చేస్తారు.

ఈ మాసం డాక్యూమెంట్లు , భూమి, స్థిరాస్తులు సంబంధించిన రాబడి ఉద్యోగ పరంగా రావలసిన సౌకర్యాలు ధన ప్రాప్తి ఇబ్బందులకు గురి చేస్తాయి. అయినప్పటికీ వీటితో సమస్యల వలయం నుంచి బయట పడతారు. వినూత్న రీతిలో రాజీ యత్నాలు చేసి కొన్ని అంశాలు అనుకూలంగా మార్చుకుంటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. బహుమతులు ఇవ్వడం లేదా అందుకోవడం జరుగుతుంది. ఆత్మీయులతో విహార యాత్రలు చేస్తారు. పిల్లల విద్యా వివాహ ఉద్యోగ విషయాల్లో శుభ పరిణామాలు. ఆధాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

పరిష్కారములు : రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు
cancer horoscope 2016

సెప్టెంబర్ 2016 : భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆప్తుల నుంచి విలువైన సమాచారం.

ఈ మాసం ముఖ్యమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూల కాలం. సంతాన పురోభివృద్ది మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతుల సూచన. అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆప్తుల నుంచి విలువైన సమాచారం. జమా ఖర్చులు ఆదాయం వ్యవయాలు ప్రధానంగా ప్రస్తావిస్తారు.


చాలా విషయాల్లో ఒంటరిగా పోరాడాల్సి వచ్చినా వెనకడుగు వేయరు. శుక్ర, శని, ఆదివారాల్లో అష్ట మూలిక గుగ్గిలంతో దూపం వేయడం ఉత్తం.. ఇది దుష్ట శక్తులకు ఉద్వాసం. ఈ వారం అనగా 1-9-2016 సూర్యగ్రహణం ఉంది. కానీ ఇది భారత దేశంలో కనబడదు. ఈ గ్రహణ దోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి. శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. స్తోమత లేని వారు పూజారికి దక్షిణ ఇవ్వాలి.సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయండి.

పరిష్కారములు : రవి, గురు,శని రాహు, కేతు గ్రహములకు శాంతులు
cancer horoscope 2016

అక్టోబర్ 2016 :

ఆత్మ విశ్వాసం మరింత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో  దైవానుగ్రహం మీకు తోడు అవుతుందని రుజువు చేసే సంఘటనలు ఎదురౌతాయి. వాయిదా పడుతున్న వ్యక్తిగత పనులు పూర్తి చేసుకోగలరు. వ్యాపారాంలో చేసే మార్పులు సత్పలితాలు వస్తాయి. సాంకేతిక, విద్యా వైద్య, మందుల వ్యాపారాలు, విదేశీ యత్నాలు అనుకూల దశలో పయనిస్తాయి.


ఇంటి యందు శుభకార్యం నిర్వహిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానం అవసరం, ఆర్థిక పరిస్థితి అంతం మాత్రంగానే ఉంటుంది. ప్రతిరోజు అష్ట మూలికా తో దీపారాధన చేయండి. అష్ట ఐశ్వర్యంతో విలసిల్లుదురు.

పరిష్కారములు : గురు, శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు

cancer horoscope 2016


నవంబర్ 2016 : .నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు.

ముఖ్యమైన విషయాల్లో నిదానం అవసరం ఆర్థిక పరిస్థితి ఒక మాధిరిగా ఉంటుంది. వ్యతిరేక వాతావరణంలో అనుకూల ఫలితాల కోసం కృషి చేస్తారు. నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు. వృత్తి పరంగా అభివృద్ది సాధిస్తారు. గృహవసారాలకు ఖర్చు చేస్తారు. ఆరోగ్య పరంగా చికాకులు ఎదురైనా ఇబ్బందులు అధిగమిస్తారు.

డాక్యుమెంట్లు , ముద్రణాపరమైన  రాని బాకీలు, భూమి స్తిరాస్తులు సంబంధితమైన రాబడి, ఉద్యోగపరంగా రావలసిన సౌకర్యాలు, ధనప్రాప్తి,  ఇవి ఇబ్బందులకు గురి చేస్తాయి. నిత్యం లక్ష్మీ తామర వత్తులను వెలిగించండి. దీని వల్ల ధనాకర్షణ , అదృష్టప్రాప్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

పరిష్కారములు : రవి, గురు, శని, రాహు, కేతు గ్రహములకు శాంతులు

cancer horoscope 2016

డిసెంబర్ 2016 : సాంకేతిక, పరిశోధన విషయాలపై ఆసక్తి చూపుతారు.

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పెట్టబడులకు తగిన లాభాలు పొందుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. ధనం అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక, పరిశోధన విషయాలపై ఆసక్తి చూపుతారు. సన్నిహితుల నుండి అందిన సమాచాం కొంత ఆందోళన కలిగిస్తుంది.   ఈ రాశి విద్యార్థి, విద్యార్థునులు మరింత శ్రద్ద కనబర్చ వలసి వస్తుంది.

సాఫ్ట్ వేర్ రంగంలోని వారికి ఉద్యోగ మార్పులు సూచిస్తున్నాయి. వైవాహిక జీవితంలో స్వల్పమయిన ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వ్యాపారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రయవిక్రయాల్లలో అనుకు న్నంతగా లాభాలు పొందలేక పోవచ్చు. హనుమాన్ వత్తులతో దీపారాధన.. దుష్ట శక్తులకు ఉద్వాసన. 

పరిష్కారములు : రవి, కుజ,గురు,శుక్ర,శని, రాహు  కేతు గ్రహములకు శాంతులు

cancer horoscope 2016


cancer horoscope 2016
READ THIS SIGN IN ENGLISH
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.