Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 5:35 pm IST

Menu &Sections

Search

2016 సంవత్సరం : దనుస్సురాశి జాతక ఫలితాలు..!

2016 సంవత్సరం : దనుస్సురాశి జాతక ఫలితాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
sagittarius horoscope 2016


2016 సంవత్సర ఫలితాలు దనుస్సురాశి


మూల 1,2,3,4 పాదములు, పూర్వాషాఢ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము

పేరులోని మొదటి అక్షరము – యే,యో,బా,బీ,బూ,ధా,భా,ఢా,బే పుట్టిన రోజు - నవంబర్ 22nd నుండి డిసెంబర్ 21st


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
28 6
1
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
51442


ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురువు 9,10 స్థానములలోనూ రాహు , కేతువులు 9,3 స్థానములలో ఉండుట చేతను, ఏలిన నాటి శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగంములా తమ జీవితమునకు విలవ తెచ్చుకుంటారు. అధికారవర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవము, పలుకు బడి కలుగును. పుణ్య క్షేత్ర సందరర్శనము చేయుదు,దూర బంధుమిత్రలు వలన ఆదరణ పెరుగును. మీ యొక్క తెలివి తేటలను అందరు గుర్తించెదరు. ఎంతటి ధనవ్యయమునకైనా లెక్క చేయక విజయము సాధించుటకు స్వవిషయముంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్ద ఎక్కవ. మీరు మాట్లాడే మాటలు అందరకు రుచించును. ప్రతి పనిలో ముదడుగు వేయుదరు. 12వ ఇంట శని వలన కుటుంబ సమస్యలు తప్పవు. కుటుంబ వ్యకుల వలన ధన వ్యయం తప్పదు. శారీరకంగా ఒక్కోసారి చిన్నచిన్న రుత్మతలు మూలకంగ ధన వ్యయం తప్పదు. సోదరులకునే వారి వలన ధన నష్టం. ఊహించని సమస్యలలో ఇరుక్కొనుట, గురు బలం వలన వాటి నుంచి బయటపడదురు. ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్ననూ చివరుకు అపకారం, ఉపకారం పరిణమించును. కుటుంబ సమస్యలు వలన ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసలుకోవలెను. తెలిసినవారే మోసం చేయుదరు.


మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు, రాహువుల ప్రభావం వన ఏలిన నాటి శని ప్రభావం అంతగా ఉండదు. జీవన సౌఖ్యం, సాంఘిక ,మానసిక ఉత్తేజంతో జీవించ గలరు. కానీ 12వ ఇంట శని కొంతమేరకు అవసరం.


మూల – 1,2,3,4 పాదముల వారు : బంధు, మిత్రులు సహకారంతో కార్య సాధన. నూతన గృహ నిర్మాణ ప్రయత్నములు ఫలంచును. శతృబాధలు, కుటుంబ సమస్యలు తగ్గును. కోర్టు, విదేశీ వ్యవహారములు అనుకూలించుట. గృహమున సమస్యలు పరిష్కారమగును.

శాంతులు : చంద్ర, గురులకు జపములు : రవి, శుక్ర, శనులకు శాంతులు అవసరమగును


పూర్వాషాడ – 1,2,3,4 పాదముల వారు : దూర ప్రయాణాములందు జాగ్రత్త అవసరం. నూతన కార్యలాభములు. జీవిత భాగస్వామి సహకారంతో ధన లాభం. కళలు, కళాతమక వస్కతువలు పట్ల ఆసకత్. వివాహాది శుభకార్యములందు పాల్గొందురు.

శాంతులు : చంద్ర, కేతువులకు జపములు : కుజ, గురులకు శాంతులు అవసరమగును.


ఉత్తరాషాడ – 1వ పాదము వారు : నూతన కార్యక్రమములకు అంకురార్పణ చేయుదురు. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఆదాయం పెంచుకుంటారు. ఒక సమాచారం మిమ్మల్ని ఆనదంతో ముంచెత్తుతుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభములుండును.

శాంతులు : శుక్రునికి జపమాలలు, బుధ, గురుకుల శాంతులు అవసరముగును.


ధనుస్సరాశి నెల వారి ఫలితములు :


                2016  sagittarius horoscope 2016


దనుస్సురాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు


January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 జనవరి 2016 : ఉద్యోగస్తులకు,క్రయ విక్రయాల్లలో లాభాలు పొందుతాయి.


వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. విదేశాల నుండి అరుదైన ఆహ్వనాలు అందుకుంటారు. భూములు క్రయ విక్రయాల్లలో లాభాలు పొందుతాయి. ఫైనాన్స్ రంగంలోని వారు మెలకువలతో వ్యవహరించవ వలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. తలనొప్పి, పార్స్యనొప్పి ఇబ్బంది పెట్వచ్చు. ఆర్థిక లావాదేవిలు లాభసాటితా సాగుతాయి.


చిన్న చిన్న అనారోగ్య రుగ్మతుల పట్ల శ్రద్ద వహించాలి. వ్యాపారలకు, వృత్త పరమైన ఉద్యోగులకు తమ వ్యక్తి గత ప్రతిభ నిరూపించుకోవాల్సి వస్తుంది. 2016 జూల వరకు గురుబలం బాగుంది. దీని వలన ఈ రాశి వారికి విహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి, శని, రాహు,కేతు గ్రహములకు శాంతులుsagittarius horoscope 2016


ఫిబ్రవరి 2016: పోటీ పరీక్షల్లో విజయం,సహోద్యోగులతో సామరస్యంగా మెలిగి లాభపడతారు.


ప్రజా  సంబంధాలు అధికంగా కలిగిన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్ వేర్ రంగంలోని వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పొదుపు చేసిన డబ్బును కొంత పెట్టుబడుల కోసం ఉపయోగిస్తారు. భూముల విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. కార్యాలయాల్లో అధికారులతో, సహోద్యోగులతో సామరస్యంగా మెలిగి లాభపడతారు.


సంతానం విద్యా విషయంలో సంతృప్తి గానే ఉంటుంది. ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్. వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించే సూచనలు కనబడుతున్నాయి. షేర్లు , భూములు క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. వివాదాస్పద అంశాల్లో తలదూర్చకండి. ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి, బుధ, శని, రాహు గ్రహములకు శాంతులు

sagittarius horoscope 2016


మార్చి2016 : వ్యాపార విషయాల్లో విజయం, వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.


షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో కొంత స్థబ్ధత ఏర్పడుతుంది. తనఖాలలో ఉంచిన డాక్యుమెంట్లను విడిపిస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వీసా, పాస్ పోర్ట్ లాంటి అంశాలు కలిసి వస్తాయి.ఆర్థిక అభివృద్ది కోసం అనేక మార్గాలు ఎంచుకుంటారు. మీ పేరును పలుకుబడిని హోదాను ఉపయోగించి కీలకమైన టెండర్లు మొదలైనటువంటి వ్యాపార విషయాల్లో విజయం సాధిస్తారు.


లీజులు, అగ్రిమెంట్లు గడువు పొడిగించబడతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.  ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని వత్తిడి ఎక్కువ అవుతుంది. మహాపాశుపత కంకణం ధరించండి. ఈ రావశి వారు శని దోష నివారణ కు ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు :  కుజ,శని,రాహువులకు శాంతులుsagittarius horoscope 2016


ఏప్రిల్2016 : పునః ప్రారంభించే పనులకు అనుకులం, కంటికి సంబందిచి కొన్ని జ్రాగత్తలు తీసుకొవలి.


కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని పెంచుకుంటారు.  నూతన పెట్టుబడులకు తగిన సహాయం అందుతుంది. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టులు పూర్తి చేస్తారు. రాజకీయ, కళారంగాలలో వారికి అవకాశాలు కలసి వస్తాయి. నిలిపివేసిన విద్యా కళాశాల సంస్తల్లో పునః ప్రారంభించే యోననలు చేస్తారు.


కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. రుణాలు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో ఆలోచించి పరిశీలించి ముందుకు వెళ్లవలసిందిగా సూచన. మహాపాశుపత కంకణం ధరించండి. ఇది ఎంతో శక్తవంతమైనది. ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు :  రవి, కుజ, శని, రాహువులకు శాంతులు

sagittarius horoscope 2016


మే 2016 : విహార యాత్రలు,గృహ కొనుగోలు, రుణాలు తీరుతాయు.


సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ కొనుగలో యత్నాలు పట్టుదలతో చేస్తారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రభుత్వ పరంగా ఆర్డర్లు లభించే అవకాశం ఉంది.


ఆరోగ్యం, వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాల్సిందిగా సూచన.  ఆర్థిక వ్యవహారాలలో జీవిత భాగస్వామి తోడ్పాటు మీకు వెసులుబాటు అవుతుంది.  శ్వేతర్థగణపతిని పూజించండి. 2016 జూల వరకు గురు బలం బాగుంది. దీని వాల ఈ రాశి వారికి వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు :  రవి,కుజ,బుధ,శని,రాహువులకు శాంతులు

sagittarius horoscope 2016


జూన్2016 : క్రయ, విక్రయాల్లో లాభాలు, అరుదైన ఆహ్వానం అందుకుంటారు.


భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు మీకు రావలసినవి చేతికి అందుతాయి. సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానం అందుకుంటారు. క్రీడా రంగం అందు ఆసక్తి చూపుతారు.


ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. షేర్లు, భూములు క్రయ, విక్రయాల్లో లాభాలు పాదుతారు. ఆకస్మిక ధన లాభం. కోపతాపాలకు దూరంగా ఉండండి. అరటి నార వత్తులతో దీపారాధన చేయండి. దీని వలన సంతాన పురోగతి, అరిష్ట ఉద్వాసన విఘ్నాలు నాశనము మొదలగు ప్రయోజనాలు సమకూరుతాయి. ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు :  కుజ, శుక్ర,శని,రాహువులకు శాంతులు

sagittarius horoscope 2016


జూలై 2016 : స్థలాలు, వాహనాలు కొనుగోలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. 


ఆధునిక సంప్రదాయ పద్దతులను వ్యతిరేకిస్తారు. సనాతన సాంప్రదాయ విషయముల మీదు ఆసక్తి కలుగుతుంది. స్థలాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగానా చిట్ట చివరకు పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా, పాస్ పోర్ట్ వంటి అంశాలు ప్రోత్సహకంగా ఉంటాయి.


ఆరోగ్య సమస్యలు ఎదురు అవుతాయి. సహోద్యోగులతో అకారణంగా విరోదాలు ఏర్పడవొచ్చు. కాళభైరవ రూప ధరించండి. శని,దోషం పోయి జనాకర్షన ఏర్పడుతుంది. ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి, బుధ, శుక్ర,శని,రాహువులకు శాంతులు

sagittarius horoscope 2016


ఆగష్టు2016 : సంతాన పురోభివృద్ది, ఉద్యోగం లభించే అవకాశం.


ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహక పరిస్థితి ఉంటుంది. ఇంటిలో వివాహాది శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంతాన పురోభివృద్ది సంతోషాలనికి కారణమవుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి సాధారణముగా ఉంది.


నూతన ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. చెల్లింపులకు ఒత్తిడి పెరుగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. స్త్రీ సంతాన విషయంలో కొంత శ్రద్ద తీసుకోవాలసి వస్తుంది. ఓం నమోః నారాయణాయ వత్తులు వెలిగించండి. ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి, కుజ,బుధ,శని,రాహువులకు శాంతులు sagittarius horoscope 2016


సెప్టెంబర్ 2016 : నిర్మాణ పనులు సంతృప్తికరం, ఖర్చులు నిలువరించలేకపోతారు.


నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిర్మాణ పనులు సంతృప్తికరంగా తోచవు. ఆర్థిక సంస్థలు నడిపేవారు జాగురూకతతో మెలగవలసి ఉంటుంది. మీరు చేయాలనుకునే పనలును వెంటనే అమలు చేయడానికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కానీ లాభనష్టాలు ఏర్పడవు. ఖర్చులు నిలువరించలేకపోతారు.


నవగ్రహ వత్తులతో దీపారాదన చేయండి. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర హోమం చేయించుకొనుట చెప్పదగిన సూచన. ఈ వారంలో 1-9-2016 న సూర్య గ్రహణం ఉంది, కానీ అది భారత్ లో కనిపించదు. ఈ గ్రహదోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహాన్యాసపూర్తవ ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి మరి శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తిలేని వారి పూజారికి దక్షణ రూపేనే ఇస్తే మంచిది.


పరిష్కారములు : రవి,కుజ,గురు, శుక్ర,శని ,రాహువులకు శాంతులు

sagittarius horoscope 2016


అక్టోబర్2016 : వ్యాపారాలు అనుకూలo, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు.


ఈ రాశి వారికి వివాహది శుభకార్యలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య, వైద్య వ్యాపారాలు అనుకూల దశలో లభిస్తాయి. నూతన వస్త్రాలు , వస్తువుల కొనుగోలు చేస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంతాన అభివృద్ది బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు మూడు వంతులు మీకే అనుకూలిస్తాయి.


గుహంలో ఖర్చులను తగ్గించుట చేసే ప్రయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాల్లో ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అష్ట మూలిక తైలంతో దీపారాధన చేయండి. దీని వలన అష్టఐశ్వర్యములు , ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు :  కుజ,బుధ, గురు, శని, రాహువులకు శాంతులుsagittarius horoscope 2016


నవంబర్ 2016 : ఆర్థికంగా అనకూలo, నూతన ఉద్యోగం లభించే మార్గం.


వృత్తి పరమైన వ్యాపారాలలో కొన్ని మార్పులు చేయడం వలన కొంత లాభ పడతారు. ముఖ్యమైన విషయాలో మీ ప్రతిభ పాఠవాలు ఉపయమోగించి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా అనకూల ఫలితాలు ఉండటం వలన పొదుపు పథకాలు అవలంభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మెప్పు లభిస్తుంది.


నూతన ఉద్యోగం లభించే మార్గాలు అనుకూలిస్తాయి. ద్విచక్రం వాహనాలు నడిపే వారు కడు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. ఈ వారంలో 1-9-2016 న సూర్య గ్రహణం ఉంది, కానీ అది భారత్ లో కనిపించదు.  ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : కుజ,గురు, శని,రాహువులకు శాంతులు

sagittarius horoscope 2016


డిసెంబర్ 2016 : కాంట్రాక్టులు లభిస్తాయి, అందరిని కలుపుకొని పోతారు.


మీ సహోద్యోగుల సలహా సహకారాలు అందుకుంటారు. కొన్ని జ్ఞాపకాలు మనోవేదన కు దారితీస్తాయి. అవసరాలకు తగినంత ధనం కలిగి ఉంటారు. అందరిని కలుపుకొని పోతారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.  ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. జీవిత భాగస్వాముల సలహాలు తీసుకొంటారు. ప్రభుత్వ పరంగా రావాలసని కాంట్రాక్టులు లభిస్తాయి.


కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు తమ పరిధిని చేరుకొనుటకు అధిక శ్రమ పడాల్సి వస్తుంది. వృత్తి పరమైన వ్యాపారాలలో స్వల్ప ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి.  అరటినార వత్తులతో దీపారాధన చేయండి. దీని వలన సంతాన పురోగతి అరిష్ట ఉద్వాసన, విజ్ఞానాలు మొదలైన విషయాలు అనుకూలిస్తాయి.  ఈ రాశి వారు శని దోషఐ నివారణకు అఘోరపాశుపత హోం చేయించుకొనుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి,కుజ,బుధ,గురు, శని,రాహువులకు శాంతులు

sagittarius horoscope 2016


sagittarius horoscope 2016
READ THIS SIGN IN ENGLISH
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.

NOT TO BE MISSED