Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 5:35 pm IST

Menu &Sections

Search

2016 సంవత్సరం : మకర రాశి జాతక ఫలితాలు..!

2016 సంవత్సరం : మకర రాశి జాతక ఫలితాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


2016 సంవత్సర ఫలితాలు మకర రాశి


ఉత్తరాషాఢ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు , ధనిష్ట 1,2 పాదములు

పేరులోని మొదటి అక్షరము బో,జా,జి,జూ,జె,జో,ఖా,గా,గీ   పుట్టినరోజు–డిసెంబర్ 22nd నుండిజనవరి 19th


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
52 2
4
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
8 8
72ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడు గురువు ఎనిమిద రాహువుతో కలిసి  ఉన్నప్పటికీ లఘ్నాపతి శని 11 వ ఇంట బలీయంగా ఉండుటచే జాతక ప్రభావ  8  . ఏ పని చేసినా బ్యాలెన్స్ ఉండును . క్కువ ఎంతటి వారినైనాపట్టు లొంగదీసుకుంటారు. ఆదాయం బహుముకములుగా చేతికి అందును. వడిదుడుకులు లేని జీవితమై ఉండును మీ నమ్మకం ఆత్మ భలం మిమ్మల్ని సదా కాపాడును. పుణ్య క్షేత్ర సంచారం, పుణ్య నదీ స్నానం , పుణ్య కార్యములు చేయుట కలుగును. ఎంత ఆదాయమో అంత ఖర్చు అగును. మీ పేరు ప్రఖ్యాతలు లోకం గుర్తుంచును. సాంఘీకాభివృద్ది అధికారుల వల్ల కూడా మెప్పు పొందుట , యోగ్యమైన అన్న పానియములు స్వశక్తి సామర్థ్యములపైకి రాగలుగుట జరుగును. మీ ఆత్మ శరీరం ను మంచి దారిలో ఉంచున. మీరు ఎంత దైవారాదన చేస్తారో అంత మహోపకారం కలుగున.  మీలో దైవత్యంని ,పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యం ఉండదు. గత సంవత్సరం వలె ఉంటుంది. ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగించును. ధర్మ బుద్దితో ఉంటారు. అన్ని రంగాల వారికి యోగ్య కాలమని చెప్పవచ్చు. స్తిరాస్తులు కొంటార. గృహ మార్పులు, స్థాన మార్పుల, పాత గృహ ముల మార్పుల చేయుటమా, నష్టములు  , ప్రయాణాదులో ఇబ్బందులు. సోదర మూలక నష్టమ తప్పవ. ఆస్తి తగాదాలు వచ్చును. 


మొత్తం మీద ఈ రాశి స్, పురుషులకు ఆగస్టు వరకు అష్టమ గురు ప్రభావం ఉంటుంది. తదుపరి శని బలం వల్ల రాహు ప్రభావం అంతగా పని చేయదు. సౌఖ్యమైన కుటుంబ జీవితం, సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితి, ఊర్ష్యా అసూయలు మీపై ఉండును.


ఉత్తరాశాడ 2,3,4 పాదముల వారికి వ్యాపారం ద్వారా ఆశించిన మేరకు లాభం ఉండును. విదేశీ కోర్టు వ్యవహారంముల, ముఖ్యమైన వ్యక్తుల సహాయంతో ఒక కొలిక్కి వచ్చును. గృహమున శుభకార్యములు ఉండును. సంతానమునకు మంచి దారి చూపింతురు.

శాంతులు : శని, చంద్రులకు జపములు: కుజ, రాహులకు శాంతులు చేయించుకోగలరు


శ్రవణం 1,2,3,4 పాదముల వారికి కొద్ది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ముద్రణ, పబ్లిసిటి రంగాల వారికి ప్రోత్సాహ,  కళాకారులకు మంచి భవిష్యత్, శుభకార్యములు జరిపించెదరు. వృత్తి ఉద్యోగ వ్వవహారాలలో పురోగతి.

శాంతులు :  శుక్ర , శనులకు జపములు , రవి, కేతు, గురులకు శాంతులు చేయించుకోగలరు.


ధనిష్ట 1,2 పాదముల వారు తీర్థయాత్రలు చేయుదురు. నూతన వస్తు సేకరణ చేయుదురు. శుభవార్తలు మానసిక ఆనందం కలిగించును . బుధ, గురు, అనుకూలతతో ఆయా రంగాల్లో శుభ పరిణామాముల. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

శాంతులు : కుజ, బుధులకు జపములు : కేత, శుక్, చంద్ర, శనులకు శాంతులు చేయించుకోవలెన.


మకర రాశి నెల వారి ఫలితాలు :


                    2016  makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


మకర రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు

 

January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 జనవరి 2016 :క్రయ విక్రయాలలో లాభాలు, అత్యున్నత స్థానంలో ఉంటారు.

సరికొత్త నిర్ణయాలు అనుకున్న విధంగా అమలు పరుస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భూములు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. జీవితంలో అత్యున్నత స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం బాగుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. అధికారులు, సహ ఉద్యోగులతో కలిసి మెలిసి లాభ పడుతారు.


భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమై ఊరట చెందుతారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అభివృద్ది అంతర్లీనంగా ఉంటుంది. రాజకీయ, పారిశ్రామిక రంగం వారికి కొంత అనుకూల కాలం. అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహరాలు మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కదిద్దుతారు. నూతన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి.  ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శ్వేతార్థ గణపతిని పూజచేయండి. ఈ రాశి వారు అత్యున్నత స్థానం లో ఉంటారు.


పరిష్కారములు :  రవి, కుజ, బుధ,గురు, రాహు,కేతు గ్రహములకు శాంతి

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


ఫిబ్రవరి2016 :నూతన కార్యక్రమాలకు, ముఖ్య మైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

అన్ని విధాల ప్రోత్సాహంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు  శ్రీకారం చుడుతారు. భూములు క్రమ విక్రయాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. ముఖ్య మైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. గృహ నిర్మాణ యత్నాలు చేస్తారు. వ్యాపార విస్తరణకు అవసరమైన పెట్టబడి విషయంలో  స్థబ్దత  నెలకొంటుంది. పాత రుణాలు కొంత వరకు తీరుస్తారు.  జమాఖర్చులు పరిశీలించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన క్షేమం మానసికానందాన్ని కలిగిస్తుంది.


సాంకేతిక వైద్య రంగంలో వినూత్నమైన ఆలోచనలు, ప్రభుత్వ ఆమోదం పొందుతాయి. ఉన్నతాధికారుల మెప్పుపొందటానికి ఎంతో కృషి చేసి శ్రమించి నామమాత్రపు ఫలితాలు పొందుతారు. కోర్టు కేసులు వాయిదా పడుతాయి.  ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనాన్ని ఓర్పును పాటించడం అవసరం. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎరుపు, పుసుపు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారు అత్యున్న స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం చాలా బాగుంది.


పరిష్కారములు : రవి,కుజ,బుధ,గురు, రాహు , కేతు గ్రహములకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


మార్చి2016: వాహన కొనుగోలు, వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన టెండర్లకు, కాంట్రాక్టులకు ముమ్మరంగా ప్రయత్నం మొదలు పెడతారు. క్రయ విక్రయాలు సాధారణంగా సాగుతాయి. నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయాన్ని అందిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు తీరుతాయి. రుణాలు తీరుస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వాహన కొనుగోలు యత్నాలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా ఉన్నట్లు అనిపిస్తాయి.


 గృహ కొనుగోలు యత్నాలు చేస్తారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందలేరు. లీజులు, అగ్రిమెంట్లు మొదలైన వాటి గడువు పొడిగిస్తారు.  కాళభైర రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారు అత్యున్న స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం చాలా బాగుంది.


పరిష్కారములు : రవి, కుజ,గురు,రాహు, కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricornఏప్రిల్ 2016 : ఉద్యోగాల్లోబదలీలు,సంతాన పురోభివృద్ది.

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో బదిలీలకు అవకాశాలు ఉన్నాయి. మొండి వ్యవహారాలను కాలానికి వదిలేస్తారు. పెండింగ్ కోర్టు కేసులు పరిష్కార బాటలో ఉంటాయి. ప్రతి కూల వాతారణాన్ని కూడా కృషితో అనుకూలంగా మార్చుకుంటారు. ఉత్తరార్థం బాగుంటుంది. సంతాన పురోభివృద్ది బాగుంటుంది. ఆరోగ్య విషయం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.వృత్తి వ్యాపారాలలో  మెలకువ అవసరం. రావలసిన బాకీలు సకాలంలో రావు. మాట్లాడేటపుడు ఆచీతూచీ మాట్లాడలం చెప్పవలసిన సూచన.


నూతన పెట్టుబడులు వాయిదా వేయడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. విలువైన ఆర్ధిక సంబంధమైన పత్రాలను జాగ్రత్త చేసుకోవడం మంచిది.  సరస్వతి తిలకాన్ని ధరించండి. ఈ రాశి వారు అత్యున్న స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం చాలా బాగుంది.


పరిష్కారములు : బుధ,గురు,రాహు,కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


మే2016 :విందు,వినోదాలలోపాల్గొంటారు. పరీక్షల్లో విజయం సాధిస్తారు.

వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వారంతంలో తనఖాలో ఉన్న వస్తువులను విడిపించుకుంటారు. కుటుంబ పురోభివృద్ది బాగుంటుంది. విందు,వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థిని, విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. భూ సంబంధింత విషయాలు సానుకూల పడతాయి. కళా రాజకీయ రంగాలలో వారికి సన్మానాలు, సత్కారాలు. సంతాన పరంగా అభివృద్ది సాధిస్తారు.


పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రతిష్టాత్మకత కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు. ప్రభుత్వం పరంగా రావాల్సిన టెండర్లు, ఆర్డర్లు, చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభదాయకంగా ఉంటుంది.  సహ ఉద్యోగులతో మెలకువగా ఉండండి. మధ్య వర్తిత్వం చేయకండి. కుటుంబ సభ్యులతో స్వల్ప  బేదాభిప్రాయాలు వచ్చే సూచన. తెల్ల జిల్లేడు వత్తులతో గణపతిని పూజ చేయండి. ఈ రాశి వారు అత్యున్న స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం చాలా బాగుంది.


పరిష్కారములు :  రవి, గురు,రాహు,కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


జూన్2016 : కళా, రాజకీయ, వృత్తి ఉద్యోగాల్లోసానుకూల ఫలితాలు సాధిస్తారు.

సంతాన విద్యా విషయమై ఆందోళన వద్దు, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో సీట్లు లభించే అవకాశాలు సూచిస్తున్నాయి. వ్యాపారాలలో , ఉద్యోగాల్లో మీ ప్రత్యేక శైలి నిలబెట్టుకుంటారు. కుటుంబ శుభకార్యల ప్రస్తావన ఉంటుంది. కళా, రాజకీయ రంగాలలో ని వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.


రాజకీయ గాని, వృత్తి ఉద్యోగాల్లో గాని అత్యున్నత స్థానానికి ఎదగడానికి శ్రమించి, సానుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో పోరాడవలసి వస్తుంది. పై అధికారులతో మాట్లాడేటపుడు సహనం పాటించండి.   అరటినార వత్తులతో దీపారాధన చేయడం మంచింది. ఈ రాశి వారు అత్యున్న స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం చాలా బాగుంది.


పరిష్కారములు : రవి,బుధ,గురు, రాహు,కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


జూలై2016 : విదేశీ ఉద్యోగాలు, కుటుంబ పురోభివృద్ది బాగుంటుంది.

వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. కుటుంబ పురోభివృద్ది బాగుంటుంది. అవివాహితులకు వివాహ కాలం అని చెప్పవచ్చు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ఉద్యోగాలు, కంప్యూటర్ విద్య మొదలగు విషయాలు అనుకూలిస్తాయి. క్రమశిక్షణను పాటించడం వల్ల లాభపడతారు. విధులు నిర్వహణలో వ్యాపార రంగంలో అభివృద్ది సాధిస్తారు.


విదేశీ వస్తువలకు ఆకర్షితులు అవుతారు. రావాలసిన బాకీల కొరకు న్యాయ నిపుణలు సలహాలు అవసరమవుతాయి. మానసికంగా మీరకు అశఆంతి కలిగించే విధంగా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తారు. అతి కష్టం మీద మానసిక వత్తిడి నుండి బయట పడతారు.  నాగ సింధూరం ధరించండి. ఈ రాశి వారు అత్యున్న స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం చాలా బాగుంది.


పరిష్కారములు : కుజ,గురు, శుక్ర,రాహు,కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricornఆగస్టు 2016 : రాజకీయ రంగంలోని వారికి, సినీ రంగంలోని వారికి అనుకూలం కాలం.

ప్రజా సంబంధాలు అధికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రయోజనాలు వదులుకొని ప్రశాంతతకు ప్రాధాన్యతను ఇస్తారు. సంకుచిత మనస్తత్వముగా వ్యక్తులకు దూరంగా ఉండండి. మౌనం శ్రీరామ రక్ష అవుతుంది. ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు.


రాజకీయ రంగంలోని వారికి, సినీ రంగంలోని వారికి అనుకూలం కాలం. సంతాన విషయంగా కొంత ఆందోళన పడవలసి వస్తుంది. ఆదాయన్ని మించిన ఖర్చులు ఉంటాయి.   అష్ట మూలిక గుగ్గిలంతో ఇంటి ముందు దూపం వేయండి. ఈ రాశి వారు అత్యున్న స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం చాలా బాగుంది.


పరిష్కారములు : రవి,గురు, రాహు,కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


సెప్టెంబర్ 2016 : నూతన వ్యాపార ఆలోచనలు సాగిస్తారు, పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కొత్త కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు తమ ప్రతిభతో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. జమా ఖర్చులు, ఆదాయ, వ్యయాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ఆలోచనలు సాగిస్తారు.


కళా, రాజకీయ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ఎరుపు, పసుపు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారు అత్యున్నత స్థానంలో ఉంటారు.   ఈ వారంలో 1-9-2016 న సూర్య గ్రహణం ఉంది, కానీ అది భారత్ లో కనిపించదు. ఈ గ్రహదోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహాన్యాసపూర్తవ ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి మరి శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తిలేని వారి పూజారికి దక్షణ రూపేనే ఇస్తే మంచిది.


పరిష్కారములు :  రవి, బుధ,రాహు, కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricornఅక్టోబర్2016 : నూతన బాధ్యతలు, వాహనాలు కొనుగోలు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు.

చర్చా గోష్టుల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. క్రీడారంగం యందు ఆసక్తి చూపిస్తారు. నూతన గృహ వస్తుర, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలు, పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.


నూతన విద్యా ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నాలు మొదలు పెడతారు. ముఖ్యమైన విషయాల్లో కీలక మైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థలు తమ ప్రతిభతో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. చర్చా గోష్టులలో పొల్గొంటారు. లక్ష్మీ చందనంతో మహాలక్ష్మిని పూజించండి, ధరించండి. ఈ రాశివారు అత్యున్నత స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం బాగుంటుంది.


పరిష్కారములు : రవి,కుజ,శుక్ర,రాహు,కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricornనవంబర్2016 :శుభకార్యాలలో పాల్గొంటారు, అనుకోని విధంగా పనులు సాధిస్తారు.

వీసా, పాస్ పోర్ట్ అంశాలు పురోభివృద్దిలో ఉంటాయి. తనఖాలు విడిపిస్తారు. చిల్లర ఖర్చులు మాత్రం అధికమవుతాయి. సంతాన సౌఖ్కయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. సకుటుంబంగా శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీలు లభిస్తాయి.


అనుకోని విధంగా పనులు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. రొటేషన్స్ సంతకాల విషయంలో జాగ్రత్తలు వహించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారు అత్యున్నత స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం బాగుంది.


పరిష్కారములు : కుజ,రాహు,కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn


 డిసెంబర్ 2016 :  వృత్తి ఉద్యోగాల్లో యథాతథం, వ్యాపారంలో స్వల్ప మార్పులు.

ఆర్థిక పరమైన అంశాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల సూచన. వ్యాపారంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. క్రయ విక్రయాలలో సాధారణ లాభాలు గడిస్తారు. మహోన్నతమైన పనులు సాధించుకోవడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మీ స్థాయి యథాతథంగానే ఉంటుంది. మీ కుటుంబంలో మీ పెద్దల పట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు.

 

దిశా దశా లేని ఆలోచనలు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉపకరించవు. పొదుపు మొదలగు అంశాలు నామ మాత్రంగా ఉంటాయి. లీజులు, అగ్రిమెంట్లు వాటి గడువు పొడిగిస్తారు. ఉత్తరార్థం బాగుంది. నాగ సింధూరం ధరించండి. ఈ రాశివారు అత్యున్నత స్థానంలో ఉంటారు. ఉత్తరార్థం బాగుంది.


పరిష్కారములు :  కుజ,బుధ,రాహు ,కేతువులకు శాంతులు

makara-rasi-2016-horoscope-2016-horoscope-capricornmakara-rasi-2016-horoscope-2016-horoscope-capricorn
READ THIS SIGN IN ENGLISH
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.

NOT TO BE MISSED