Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 12:06 pm IST

Menu &Sections

Search

2016 సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు

2016 సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

scorpio horoscope 2016


2016 సంవత్సరం ఫలితాలు వృశ్చిక రాశి

విశాఖ 4 పాదమలు, అనురాధ 1,2,3,4 పాదములు : జ్యేష్ట 1,2,3,4 పాదములు

పేరులోని మొదటి అక్షరములు – తో, నా,నీ, నూ,నే, నో,యా,యి,యు పుట్టిన రోజు – అక్టోబర్ 23 rd  నుండి నవంబర్ 21st


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
14
14
3
1
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
2
8
1
2


ఈ రాశి స్త్రీపురషాదులకు ధన, కుటుంబ గౌరవకారుకులైన గురువు 10, 11 స్థానములో సంచారం. రాహు, కేతువులు 10, 4 స్థానములో సంచరించుట, అన్నిరంగములలో జయమగును. మీ ఆశయములు మనో వాంఛలు సిద్ధించును. ఏ విషయంలొ దిగి వ్యవహరించినా మీ ప్లానులు చక్కగా సాగి ఫలించును. లోగదవదలి వేసిన వ్యవహారాలు కలసివచ్చును. అధికరుల యొక్క అనుగ్రహము బాకీలువసూలగుట, మహోన్నతికి రాగలగుట జరుగును. ఏలిననాటి శని ప్రభావమువున్నజీవనము మూడుపువ్వులు, ఆరుకాయలు అన్నట్లు జీవితాధిక్యత, అన్నిరంగాలలో ఉన్నతస్థితి, ధనాదాయమునకు స్వల్ప అవమనకరమైన మాటలు, పనులు ఇతరులకు బాధ కలిగించేవి చేస్తేనేగాని మీకు జయం చేకురదు. ఆడవారి   ప్రొద్భలములచే ఉత్సాహప్రోత్సాహములు సిద్దించును. మానసిక ధేర్యం, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తి మీరు ముందుకు పోగలరు. దూరప్రయాణములు, తీర్దయాత్రలు చేయుట, స్థిరాస్థి వృద్ది జరుగును. జన్మశని, కుజులు వలన కుటుంబ కలతలు, భర్యాబిడ్డలు వలన మధ్యమధ్య స్వల్ప బాధలు వచ్చినా గురుబలం వల్ల వాటిని చివరి నిముషంలో పరిష్కారం జరుగును. గతంలో ఆగిపోయున పనులతో జయం ఆధ్యత్మిక సాధన, పుణ్యనదీ స్నానము, అధికార ప్రాబల్యము. వ్యహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికందును. అన్యోన్యమాట విలువ, శారీరక బలముచే ఆనందానుభూతి కలుగును. భూ గృహాది పేచీలు తొలిగి అందమైన జీవనం లభించును.


మొత్తం మీద ఈ రాశి స్రీ పురుషాదులకు గురు బలం వల్ల ఏలిన నాటి శని కొంత తగ్గవచ్చు. అయినా కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు. శుభా అశుభా మిశ్రమం.


విశాఖ 4 వ పాదం వారు : రుణ బాధల తొలగును, బంధు, మిత్రలుతో జాగ్రత్త, కుటుంబ మున సంతోష పూరిత వాతావారణం , ఆరోగ్యం మోరుగుపడుతుంది. ప్రతి పనిని ధైర్య సాహసాలతో సాధంచగలుగుతారు.

శాంతులు : రవి, చంద్రులకు జపములు : గురుర, శనులకు శాంతులు


అనురాధ 1,2,3, 4 పాదముల వారు : గృహము నందు పండుగ వాతావారణము ఉండును. కుటుంబ సభ్యలుతో సంతోషంగా కాలంగ గడుపుతారు. ఇంటా, బయటా గౌరవం పెరుగును. ఆర్థిక ఇబ్బందులు బాధ కలిగించవు. అన్నింటా శుభ పరిణామములు ఏర్పడును.

శాంతులు : కుజ, కేతువులకు జపములు : బుధ, గురు, శుక్రులకు శాంతులు


జ్యేష్ఠ: 1,2,3,4 పాదముల వారు : సాంకేతిక రంగాల వారికి విశేష ప్రయోజనములు జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగించినా, నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణము లాభములు కలుగును. దూర ప్రయాణమలు ఆనందంతో పాటు, ఆదాయాన్ని పెంచుతాయి.

శాంతులు : గురు, శుక్ర,రాహువులకు జపముల : చంద్ర, శనులకు శాంతులు.


వృశ్చిక రాశి నెల వారి ఫలితాలు :


                       2016  scorpio horoscope 2016


వృశ్చిక రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు

January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 


జనవరి2016 : ప్రతిభకు గుర్తింపు, ప్రతిష్ట పెరుగుతుంది, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

దూరపు ప్రాంతాల నుంచి శుభవార్త వింటారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగానా చివరికి పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. నిర్మాణ పనులు సంతృప్తి కరంగా తోచవు.


సంతానం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలయాలోల ఉన్నత అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. నాణ్యతను పరిశీలించుకోవలసి ఉంటుంది. వివాదాలకు మాత్రం దూరంగా ఉండటం మంచిది. ఓం నమోః నారాయణాయ వత్తులు వెలిగించండి.  ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశపత హోమం చేయుట చెప్పదగిన సూచన.

పరిష్కారములు : రవి,కుజ, బుధ,గురు, శని, కేతు గ్రహములకు శాంతులు

scorpio horoscope 2016


ఫిబ్రవరి2016 : ఆప్తుల ఆదరణ లభిస్తుంది, వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు.

పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. రాజకీయ పట్ల ఆసక్తి చూపిస్తారు. ఇతరుల సలహాలను సూచనలను ఇస్తారు. ఆప్తుల ఆదరణ లభిస్తుంది. వస్తువుల, వస్రాలు కొనుగోలు చుస్తారు. చర్చా గోష్టుల్లో పాల్గొంటారు. రాజకీయాల పట్ల ఆసక్తిని చూపుతారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. కీలక మైన ఆర్థిక విషయాలు వాయిదా వేయండి.


చెప్పుడు మాలటను విని మంచి స్నేహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి.  మద్య వర్తి పరిష్కారలు కలిసిరావు.  తెల జిల్లేడు వత్తులతో శ్రీ గణపతి దేవునికి పూజ ఆచరించండి. దీని వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుతవ్వ పరంగా రావాలసిన ప్రయోజనాలు వస్తాయి. నరదృష్టి తొలగిపోతుంది. ఈ రాశీ దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : కుజ,గురు, శని,రాహు,కేతువులకు శాంతులు

scorpio horoscope 2016


మార్చి 2016 : వ్యాపారా ప్రకటనలు లాభిస్తాయి, ఖర్చులు మితిమీరి పోతాయి.

వద్దనుకున్న పలు అవకాశాలు దగ్గరకు రానున్నాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. వృత్తి పరంగా అభివృద్ది సాధిస్తారు. వీసా, పాస్ పొర్ట్ అంశాలు కొంత పురోభివృద్ది లో ఉంటాయి. మీరు ఇచ్చే వ్యాపారా ప్రకటనలు లాభిస్తాయి.


సంతానాన్ని క్రమశిక్షణలో ఉంచటానికి ఇంట్లో కొన్ని విషయాలు నియంత్రిస్తారు. గృహ అవసరాల ఖర్చులు మితిమీరి పోతాయి.  శక్తి కంకణం ధరించండి. దీని వలన వృత్తి స్థిరత్వం, మనో భలం, మనఃశాంతి కలుగుతాయి. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి,కుజ,బుధ,గురు, శని, రాహు,కేతువులకు శాంతులు

scorpio horoscope 2016


ఏప్రిల్ 2016 : నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు,వ్యాపార పరంగా అభివృద్ది సాదిస్తారు.

వృత్తి వ్యపారాలలో లాభాలు గడిస్తారు. అనుకున్న ఫలితాలు సాధించడం వలన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొరు. వృత్తి, వ్యాపార పరంగా అభివృద్ది సాదిస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలలతో ఇంటి ముందు శుభకార్యాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. కొత్త వ్యపారాల ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు.


ఆస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు చేస్తారు. సంతాన విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపుతారు. భార్యాభర్తల మద్య విడాకులు వ్యవహారం ప్రస్తావన వస్తుంది. విద్యార్థి, విద్యార్థునులు మేదా దక్షిణామూర్తి రూపును మోడలో ధరించాలి. దీని వలన శుభాలు చేకురుతాయి.


పరిష్కారములు : రవి, కుజ, బుధ,గురు,శని, రాహు, కేతువులకు శాంతులు

scorpio horoscope 2016


మే 2016 : కొత్త ఆలోచనలు కార్యరూపం, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

పెట్టుబడులకు దాతల లాభాలు పొందుతారు. వివాహాదద శుభకార్యాలు సానుకూలతన పడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూములు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మీ కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతి ష్టాత్మక యూనివర్సిటీలో డొనేషన్ మీద సీట్లు సాధించుకునే సూచన కనబడుతన్నది.


విదేశీయాన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు నామినేటెడ్ లేదా రాజకీయ పదువులు లభించే అవకాశమున్నది. విహార యాత్రలు సాగిస్తారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. సిద్ద గంధముతో పూజ చేయండి మరియకు ధరించండి. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : కుజ,గురు,శుక్ర,శని,రాహు,కేతువులకు శాంతులు

scorpio horoscope 2016


జూన్ 2016 : వ్యాపారంలో నూతన పద్దతులను ప్రవేశ పెడ్తారు, పలుకుబడి పెరుగుతుంది.

వృత్తి వ్యాపారం ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతాన సంబంధింత విషయాలు మీ కనుసన్ననలతో నడుస్తుంది. మీ పలుకుబడుపయోగించి మీ బంధువలులో ఒకరికి ఉద్యో అవకాశాలు కల్పిస్తారు.  వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. కృషితో ఎంతటి అసాధ్యమైన పనైనా సాధించవచ్చనని నిరూపిస్తారు. సంతాన విద్యా విషయాలల కోసం కొంత ధనాన్ని సమకూరుస్తారు.


వ్యాపారంలో నూతన పద్దతులను ప్రవేశ పెట్టి తద్వారా అనుకూల ఫలితాల కోసం కృషి చేస్తారు. ప్రతి కూల వాతావారణంలో కూడా అనుకోని అనుకూల ఫలితాలు సాధిస్తారు. కోపాన్ని అదుపు లో ఉంచుకోవడం మంచిది. కప్పు సాంబ్రాని తో వ్యాపార స్థలాల్లో గాని, గృహంలో గాని పొగ వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవ్యాది నవగ్రహములకు శాంతి

scorpio horoscope 2016


జూలై 2016 : సంగీత, సాహిత్య రంగాల వారికి యోగం.కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు.

ఓర్పు, నేర్పు కనబర్చ వలసి కాలం, కోర్టు సంబంధిత భూ విదాదాలు పరిష్కర దశకు వస్తాయి. సంగీత, సాహిత్య కళారంగాల వారికి విదేఈ యోగం. భూముల క్రయవిక్రయాలు ద్వారా స్వల్ప లాభఆలు పొందుతాయి. భూమి స్తిరాస్తులకు సంబంధమైన ఆదాయం, ఉద్యో గపరంగా రావాలసిన సౌకర్యాలు, ఇబ్బాందులకు గురిచేస్తాయి.


ఇతరుల సలహాలు తీసుకోకుండా సొంత ఆలోచనలు తో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగంలో పనిశభారం అధికమవుతుంది. ప్రమే వివాహాలు వివాదాస్పదమవుతాయి. వైరల్ జ్వరాల వల్ల ఇబ్బందలు కలుగుతాయి. ఇన్సురెన్స్ విషయంలో అశ్రద్ద చేయకండి. నల్ల వత్తుల శనివారం, శనీశ్వరుని దగ్గర వెలిగించడం వల్ల మంచి ఫలితాం ఉంటుంది. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు, రవి,కుజ,గురు,శని,రాహు కేతువులకు  శాంతులు

scorpio horoscope 2016


ఆగస్టు 2016 : కళారంగంలో వారికి సన్మానాలు, గృహం ఏర్పరచుకోగలుగుతారు.

సంతానాభవృద్ది కి ఎంతో కృషి చేస్తారు. సొంత ఆలోచనలు మేలు చేస్తాయి. రుణాలు తీరుస్తారు. సకుటుంబంగా వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సువర్ణ ఆభరణాలు, గృహం ఏర్పరచుకోగలుగుతారు. కళారంగంలో వారికి సన్మానాలు సత్కరాలు లభించే సూచనలు ఉన్నాయి. మీడియా వల్ల, ప్రచార సాధనాల వల్ల ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని నష్టపోతారు.  


మీ వ్యక్తిగత విషయాలు వెల్లడిచేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెద్దలతో సంబాషించేటపుడు సంయమనం పాటించండి. భార్యా భర్తల మద్య విభేదాలు కంత ఆశాంతికి కారణవుతాయి. మద్య వర్తిత్వాలకు , రాజీ ప్రయత్నాలకు ముఖ్యంగా మీకు సంబంధం లేని వాటికి దూరంగా ఉండండి. లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీని పూజించండి. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి,కుజ, గురు, శుక్ర, శని, రాహు,కేతువులకు శాంతులు

scorpio horoscope 2016


సెప్టెంబర్ 2016 : విదేశీయానం, కొనుగోల అమ్మకాలు లాభిస్తాయి.

సంతాన విషయంలో కొంత పునఃపరిశీలన చేసిన కొన్ని కొత్త విషయాలు అమలు చేస్తారు. కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి. రాజకీయ, కళారంగాలలో నివారి విదేశా యానం సూచిస్తుంది. స్త్రీల విషయంలో చిక్కులు, సమస్యలు ఏర్పడుతాయి. కీళ్ల బాధలు, ఇబ్బంది పెడతాయి. నైట్ డ్యూటీ చేసేవారికి ప్రతకూల కాలం, స్థాయికాని వ్యక్తలతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ప్రేమ వివామాలు విఫలమవుతాయి.  మేథా దక్ష్మిణామూర్తి రూపు మెడా ధరించాలి. దీని విల్ల విద్యార్థినీ విద్యార్థులకు విద్యాభివృద్ది కలుగుతుంది. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


ఈ వారంలో 1-9-2016 న సూర్య గ్రహణం ఉంది, కానీ అది భారత్ లో కనిపించదు. ఈ గ్రహదోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహాన్యాసపూర్తవ ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి మరి శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తిలేని వారి పూజారికి దక్షణ రూపేనే ఇస్తే మంచిది.


పరిష్కారములు : కుజ,శని, రాహు, కేతువులకు శాంతులు

scorpio horoscope 2016


అక్టోబర్ 2016 : రాజకీయ, కళా రంగాల వారికి అనుకూలం, సహనంతో మెలగవలెను.

మరింత ఉన్నత స్థానాలు అధిరోహించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటారు. వాటిని కార్యాచరణలో పెడతారు. భూ వివాదాల నుంచి బయట పడతారు. సంతానం విద్యాపరంగా అభివృద్ది పరంగా సాధిస్తారు.  సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. రాజకీయ, కళా రంగాల వారికి అనుకూలం. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు లభిస్తాయి.


మీ సహనమును పరీక్షలు ఎదురవుతాయి. మీ సలహాలు మరియు నైపుణ్యము మీకు కాక ఇతరులకు ఎక్కువ ఉపయోగ పడుతుంది.  ఆర్థకపరమైన ఒత్తిడులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో మెలకువల అవసరం. పెట్టుబడులకు తగిన లాభాలు రాకపోవచ్చు.  తెల్ల జిల్లేడు వత్తులతో గణపతి దేవుణ్ణి దీపారాధన చేయండి. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : కుజ, శని, రాహు , కేతువులకు శాంతులు

scorpio horoscope 2016


నవంబర్ 2016 : వాహనాలు కొనుగోలు చేస్తారు, బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.

నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో బంధువులను కలసి ఆనందంగా గడుపుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు బోనస్ లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. భూములు స్థలాలు, వాహనాలు కొనుగలో చేస్తారు. విధి నిర్వహణలో పైవారి ప్రశంసలు పొందుతారు.


దూర ప్రాంతం నుండి వచ్చిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. రుణాలు వసూలు అవుతాయి. సమీప స్నేహితులు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. లీసులు, అగ్రిమెంట్లు పొడిగించబడుతాయి. నూతన విద్య అవకాశాలు పొందుతారు. ఓం నమోః నారాయణ వత్తుల వెలిగించండి. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి, కుజ, బుధ, శని, రాహు , కేతువులకు శాంతులు

scorpio horoscope 2016


డిసెంబర్ 2016 : విదేశీయానం, సన్మాన యోగం సూచిస్తుంది.

విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల అండదండలు సాధించుకోంటారు. సంఘసేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వివాహ ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.  ఉద్యోగులకు బదిలీలు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళారంగం వారికి విదేసవీ యానం, సన్మాన యోగం సూచిస్తుంది. ఉద్యొగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. ఇన్స్ రెన్స్ చేయడం వంటి కొన్ని ముఖ్యమైన పనులు నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.


నూతన పెట్టుబడులు విషయంలో తొందరపాటు వద్దు. ఉద్యొగాల్లో నూతన బాధ్యతలు చేపట్ట వలసి వస్తుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచింది. వృత్తి, వ్యాపారాల్లొ మార్పులు ఉంటాయి.  నల్ల వత్తులు శని గ్రహం ముందు వెలిగించండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారు దోష నివారణకు అఘోర పాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.


పరిష్కారముములు : రవి, కుజ, బుధ,గురు, శని , రాహువులకు శాంతులు

scorpio horoscope 2016


scorpio horoscope 2016
READ THIS SIGN IN ENGLISH
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.