Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 2:33 am IST

Menu &Sections

Search

2016 సంవత్సరం : వృషభరాశి జాతక ఫలితాలు..!

2016 సంవత్సరం : వృషభరాశి జాతక ఫలితాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

Taurus Horoscope 2016

2016 సంవత్సరం వృషభరాశి  ఫలితాలు


అశ్విని 2,3,4 పాదములు, రోహిణి : 1,2,3,4 పాదములు, మృగశి : 1,2వ పాదము

పేరులోని మొదటి అక్షరములు – ఈ,ఊ,ఏ,ఓ,వా,వీ,వు,వే,వో


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
88 6
6
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
11144 7

 

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధనము సంపత్తు  కుటుంబమునకు కారకుడైన గురుడు రాహువుతో కలిసినందున సప్తమంలో శని, సప్తమంలో కుజస్తంభయోగం. ఈ గ్రహసముదాయబలముచే జీవితములో ఎంచదగిన కాలముండును. అయినా శుభాశుభఫలితములే ఇచ్చును. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహప్రోత్సాహులు, మనో నిశ్చితకార్యములు నెరవేరుట. స్థిరాస్తిని వృద్ది చేయుట, భూ గృహ జీవితానందములు, పదవులు, బహుమానములు పొందుట, అధికార అనుగ్రహం స్త్రీమూలకలాభ, అన్య స్త్రీ లాభములు, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయములలో అపనిందలు, అపవాదులు ఎదుర్కొనవలసి వచ్చును. ఆకస్మిక నిర్ణయములు వలన బుద్ది చాంచల్యంతోనాశనం.


ఇతరులు వలన మోసపోవుట, ఆందోళన, ధన నష్టం , బంధుజనులు వల్ల దుఃఖం, మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదములు తప్పవు. విదేశీ ప్రయాణములున్నా వారికి అనుకూలత త్వరగా వీసా లభించుట. నూతన వ్యాధులు, భయాందోళనలు కలిగించును. ప్రయాణములందు ఆరోగ్య భంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు, సోదరుల మూలక విరోధములు, నేత్ర ఉదర, సంబంధిత వ్యాధులు, మిత్ర విరోధములు కలుగును. కుటుంబంలో వివాహాది శుభకార్యములు తప్పక జరుగును. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు వ్యవహరించాలి. మీకు మీ బలమే కొండంత అండ. మీ సామర్థ్యముపని చేయును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శభాఅశుభ మిశ్ర ఫలితాలు వచ్చును. కొంత మంది అనుకూలత మరి కొంత మంది నిరుత్సాహం. ఎంత ప్రతిభ కనబరిచినా చిరు ఫలితం ఉండదు. మీ శక్తి సామర్థ్యములు ఏ మాత్రం పనిచేయవు.  


 కృతిక 1,2,3,4 పాదముల వారు : ఆదాయం బాగుంటుంది. ఇంట వ్యవహారల్లో ఆసక్తి పెంచుకుంటారు. విందు ,వినోదాలలో పాల్గొంటారు. ఆద్యాత్మిక, సనాతన విషయాల్లో శ్రద్ద కనబరుస్తారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి.

శాంతులు : గురు, చంద్రులకు జపములు , శని, రాహు, కేతువులకు శాంతులు


రోహిణి : 1,2,3,4 పాదముల వారు : నూతన వ్యక్తులతో పరిచయం లాభము చేకూర్చును. అధికారుల, ఉన్నత వర్గాలతో పరిచయాలు పెంచుకుంటారు. చేయు వృత్తి, వ్యవహారాల యందు పట్టుదల తో వ్యవహరించి కార్యసాధన చేయుదురు. కీర్తి , ప్రతిష్టలు పెరుగును.

శాంతులు : శుక్ర, కేతువులకు జపములు , గురు, చంద్రులకు శాంతులు


మృగశిర : 1,2, పాదముల వారు : కత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి, చెడు సహవాసములు మానుకోండి, మనస్సు చంచలంగా ఉండి విపరీత ధోరణులకు పాల్పపడకూడదు. దూర ప్రయాణాలు మానుకోండి. భాగస్వామ్య వ్వహారాలలో జాగ్రత్త అవసరం.

శాంతులు : కేతువుకు జపములు , కుజ, శుక్రులకు శాంతులు


వృశభరాశి నెల వారి ఫలితాలు :


           2016  Taurus Horoscope 2016


వృషభ రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు

 

January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

జనవరి 2016:


ఈ మాసం మీకు అనకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా ఎదరుచూస్తున్న అవకాశాలు కార్యరూపం దాలస్తాయి. ఆరోగ్య, వాహనాలు విషయంలో మెలకువ అవసరం, బంధువుల నుంచి అరుదైన ఆహ్వనాలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సాఫ్ట్ వేర్ రంగంలో వారికి, చిన్న తరహా పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. కీల సమయాల్లో జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు.


వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. భూములు విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్పెక్యూలేషన్ కు దూరంగా ఉంటడం మంచిది. ఆహార, ఆరోగ్య విషయాల్లో అశ్రద్ద చేయవద్దు, నిత్యం కనకధార స్తోత్రం పఠించండి. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.


పరిష్కారములు : రవి, బుధ, గురు, శుక్ర, శని రాహు గ్రహములకు శాంతులు

Taurus Horoscope 2016


ఫిబ్రవరి 2016:


ఈ మాసం ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగుతారు. రుణాలు తీరస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కళలు, రాజకీయ రంగాల వారికి అన్ని రకాలుగా అనుకూలిస్తుంది. భూములు క్రయ విక్రయాల్లో కొద్ది పాటి లాభాలు సూచిస్తుంది. వాహనాలు నడిపేటపుడు మెలుకువలు పాటించండి. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి.


ఆరోగ్య విషయంలో మెలుకువలు అవసరం. వృత్తి,వ్యాపారం లాభసాటిగా సాగుతాయి. గతంలో దూరమైన సన్నిహిత వర్గం తిరిగి మీకు చేరువ అయ్యే సూచన కనిపిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మాటకు వక్రభాష్యాలు చెప్పేవారు ఎక్కువ ఉంటారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మి అమ్మవారిని అర్చించండి.


పరిష్కారములు : రవి, గురు, శని రాహు, కేతు గ్రహములకు శాంతులు

Taurus Horoscope 2016

 

మార్చి 2016:


Taurus Horoscope 2016 ఈ మాసం ఆర్థికంగా చెప్పతగిన ఒడిదుడుకులు ఉండవు. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు ఉండవు. షేర్ల విక్రయాల్లో స్వల్పంగా లాభాలు పొందుతారు. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడుతాయి. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. సమస్యలు ఎంతో నేర్పుతో పరిష్కరించుకుంటారు. కొనుగోలు అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో మీ పనితీరు మెరుగ్తా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


సంతానాన్ని క్రమశిక్షణతో నడిపించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వ్యాపారంలో మీ ప్రతిభాపాఠవాలు చూపిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొంత చికాకు కలిగిస్తాయి. శక్తి కంకణం ధరించండి. అష్టమూలిక గుగ్గిలంతో ఇంటిముందు ధూపం వేయండి.


పరిష్కారములు :  కుజ, బుధ, గురు, శని, రాహు, కేతువులకు  శాంతులు Taurus Horoscope 2016

 

ఏప్రిల్ 2016:

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. వాహనాలు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి,వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విదేశీయాన వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేస్తారు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలలో లాభాలు పడతారు.


దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకోగలుగుతారు. దైవికం పొగవేయండి. చిన్న పిల్లలు ఉన్న ఇంటికి మంచిది. ప్రభుత్వ టెండర్లు, వర్క్ ఆర్డర్లు చేతికి అందుతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వీసా , పాస్ పోర్టుల విషయాలు అనుకూలిస్తాయి.

పరిష్కారములు : కుజ, గురు, శని, రాహు, కేతువులకు శాంతులు

Taurus Horoscope 2016

Taurus Horoscope 2016

మే 2016:


ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్దిపొందుతారు. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ సమస్యల నుంచి బయట పడుతారు. భూముల విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి.వ్యక్తిగత పురోభివృద్దికి ఉపకరించే అవకాశాలు అందివస్తాయి. సహోదర వర్గం వల్ల చికాకులు ఏర్పడుతాయి. సన్నిహితుల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. సుదర్శన కవచం పఠించడం వలన శ్రేయస్సు చేకూరుతుంది.


పరిష్కారములు :  రవి, కుజ, గురు, శని, రాహు, కేతువులకు శాంతులు

Taurus Horoscope 2016

Taurus Horoscope 2016  

జూన్ 2016:


కొత్త పనులు ఆరంభిస్తారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. పరీక్షలలో విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ యత్నాలలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తిని వృద్ది చేసుకుంటారు. కారణము లేకపోయినా మానసిక అప్రశాంతత చోటు చేసుకుంటుంది. 


రాజకీయ, కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సంతాన పురోభివృద్ది ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకరికి మీరు సహాయపడతారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురయినా అధిగమిస్తారు. నిత్యం గృహములోనూ, వ్యాపార కేంద్రములోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపము వేయటం చెప్పదగిన సూచన.


పరిష్కారములు :   రవి, కుజ,గురు, శని, రాహు, కేతువులకు శాంతులు

Taurus Horoscope 2016  Taurus Horoscope 2016

జూలై 2016:


కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు కొంత వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహాకరంగా సాగుతాయి. పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు అనుకూల పడతాయి. నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సంగీత సాహిత్య కళారంగం వారికి విదేశీయాన యోగం.


దేవాలయ దర్శనం చేసుకుంటారు. అనవసర విషయాల్లో కాలయాపన సూచన గోచరిస్తున్నాయి. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా కొత్త పెట్టుబడులు పెడతారు. విందు, వినోద కార్యక్రమాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు భాదిస్తాయి. హనుమాన్ వత్తులతో దీపారాధన, దుష్ట శక్తులకు ఉద్వాసన.


పరిష్కారములు :   రవి, గురు, శని,  కేతువులకు శాంతులుTaurus Horoscope 2016  Taurus Horoscope 2016


ఆగస్టు 2016:


ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. కోర్టు కేసుల నుంచి బయట పడతారు. గృహ స్థాలాలు కొనుగోలు చేస్తారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘసేవ కార్యక్రమాలపై మక్కువ చూపిస్తారు.


ఇతరుల ఈర్ష్య అసూయలు మీ పై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు పాటించండి. సంతానం పరంగా బాధ్యత కలిగి ఉంటారు. ఆరోగ్య  విషయంలో జాగ్రత్త వహించండి. బంధువు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త వహించండి. దైవికం పొంగ వేయండి.


పరిష్కారములు :   కుజ, గురు, శని, రాహు కేతువులకు శాంతులు

Taurus Horoscope 2016


సెప్టెంబర్2016 :


కుటుంబ సమస్యల నుంచి బయట పడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడి రుణాలు తీరుస్తారు. విలువైన వస్తువులు, కొనుగోలు చేస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు. చర్చా గోష్టులలో పాల్గొంటారు. నూతన పెట్టుబడులతో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి.


కష్టపడి పైకిరావాలన్న మీ ధ్యేయం నెరవేరుతుంది.  ఈ వారంలో 1-9-2016 న సూర్య గ్రహణం ఉంది, కానీ అది భారత్ లో కనిపించదు. ఈ గ్రహదోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహాన్యాసపూర్తవ ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి మరి శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తిలేని వారి పూజారికి దక్షణ రూపేనే ఇస్తే మంచిది.


పరిష్కారములు :   కుజ, శుక్ర, శని, రాహు కేతువులకు శాంతులు Taurus Horoscope 2016

Taurus Horoscope 2016  

అక్టోబర్2016 :


Taurus Horoscope 2016నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు శ్రేయోదాయకం. పాత భాకీలు వసూలు అవుతాయి. వాహనాలు వాడే విషయంలో మెలకువ అవసరం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కోర్టు కేసులు పరిష్కారం దశకు చేరకుంటాయి. భూ వివాదాలు తీరి, నూతన ఒప్పందాలు కుదురుచుకుంటారు.


పనులలో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేసుకుంటారు. సొంత మనుషులు, ఆత్మీయులనుభావించిన వారి కోసం మీ పరపతి ఉపయోగించి సహకరిస్తారు. ఇందుకు పత్యేక కారణాలు ఏమి ఉండవు సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. పోటాపోటీగాప్రతి పినిని చేసి విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు సూచిస్తున్నాయి. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానమాచరించడం చెప్పదగిన సూచన.


పరిష్కారములు :   రవి, కుజ, శుక్ర,శని, రాహు, కేతువులకు శాంతులు

Taurus Horoscope 2016

 

నవంబర్2016 :


వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. విసా, పాస్ పోర్ట్ అంశాలు కలిసివస్తాయి. రాజకీయ భేదముల ఆస్కారము ఉన్నది, జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులలో కాస్త జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు, షేర్లు, భూములు క్రమవిక్రమాలు లాభసాటిగా జరుగుతాయి.


రాజకీయ, కళా రంగంలో వారికి యోగదాయకంగా ఉంటుంది. ప్రయాణాలతో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. క్రయ విక్రమాలతో స్వల్ప లాభాలు పొందుతారు. తనఖాలో ఉంచిన డాక్యుమెంట్స్ విడుదల చేయించుకుంటారు. నిత్యం సర్పదోషనివారణ చూర్ణంతో ప్రతి రోజు స్నానం చేయండి.

Taurus Horoscope 2016

 

డిసెంబర్2016 :


సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూములు, భవనాలు గృహం కొనుగోలు యత్నాలు చేస్తారు. కార్యాలయంలో చికాకులు కొంత వరకు తొలగి పోతాయి. వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.


సంతాన విషయామై చింతించవలసి అవసరం ఉండదు. వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పుణ్యక్షేత్రముల సందర్శన ఆద్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహవంతమైన కాలం. అష్టగణపతి పీఠం వద్ద ప్రతి రోజు కేతు కాల దీపారాధన చేయండి.

 Taurus Horoscope 2016

Taurus Horoscope 2016  

 

 Taurus Horoscope 2016
READ THIS SIGN IN ENGLISH
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.