1. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన (చైత్రశుద్ధ పాడ్యమినాడు) తలంటుకొని, క్రొత్తబట్టలు వేసుకోవాలి. 2.ముందుగా గణపతిని తరువాత ఇష్టదేవతలను, నవగ్రహాలను ఆరాధించాలి. 3. దైవజ్ఞులకు, పెద్దలకు, పంచాంగానికి నమస్కరించి, దేవునికి నివేదించిన షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని అందరితో కలిసి తినాలి. 4. పంచాంగ శ్రవణం తప్పక ఆచరించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: