ఎవరిది ఏ రాశో తెలుసుకోడానికి రెండు పద్ధతులున్నాయి. 1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం  జన్మ నక్షత్రం. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం నామ నక్షత్రము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి.
జన్మ నక్షత్రము– యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని ప‌రిశీలిస్తారు.
నామ నక్షత్రము– దేశ సంభందమైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహ ప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామ నక్షత్రాన్ని చూస్తారు.
వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించి వారిది ఏ నక్షత్రమో, ఏ రాసో తెలుసుకునే విధానం:
 
మేష రాశి: 
ఆశ్వని: చూ/చే/చో/ లాభరణి: లీ/లూ/లే/లోకృత్తిక: /ఆ
వృషభ రాశి: 
కృత్తిక: ఈ/ఊ/ ఏరోహిణి: ఈ/వా/వీ/వూమృగశిర: వే/వో
🌿మిధున రాశి: 
మృగశిర కా/కీ,ఆరుద్ర కూ/ ఖం/ జ/ ఛాపునర్వసు: కే/కో/ హ
🌿కర్కాటక రాశి.
పునర్వసు: / హీ/పుష్యమి: హు/హే/హో/డాఆశ్లేష: డీ/డూ/డే/డో
సింహ రాశి:
మఖ: /మా, / మి, / మూ, /మేపూర్వ ఫల్గుణి: మో, /టా/ టీ, / టూఉత్తర ఫల్గుణి: / టే/
 కన్యారాశి:
ఉత్తర ఫల్గుణి: /టో, / పా, /పీ,హస్త: /వూ, /షం, /ణా, / ఢాచిత్త: /పే/పో
తులా రాశి.
చిత్త: /రా/రిస్వాతి: /రూ, / రే, / రో, /లావిశాఖ: /తీ, /తూ, /తే
వృశ్చిక రాశి:
విషాఖ: /తో, /అనూరాధ: /నా, /నీ, /నూ, /నేజేష్ట, /నో, /యా, /యీ, /యూ
ధనస్సు రాశి:
మూల: /యే, /యో, /బా, / బీపూర్వాషాడ: /బూ, / ధా, /భా, /ఢాఉత్తరాషాడ: /బే
మఖర రాశి:
ఉత్తరాషాడ: /బో, / జా, / జీ,శ్రవణం: /జూ, /జే, జో/, ఖా,ధనిష్ట: /గా, / గీ
కుంభ రాశి:
 ధనిష్ట: /గూ, /గే,శతభిషం: / గో, /సా, / సీ, /సూపూర్వాభద్ర: / సే, /సో, / దా
మీన రాశి.
పూర్వా బాధ్ర: /దీ,ఉత్తరా బాధ్ర: ధు/శ్చం/చా/ధారేవతి: /దే,/దో, /చా, /చీ



మరింత సమాచారం తెలుసుకోండి: