ఉ. 3.00 - 6.00   పల్లకి ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం
ఉ. 6.00 - 9.00 స్నపనతిరుమంజనం, చక్రస్నానం మొ.
వరాహస్వామి ఆలయం వద్ద
రా. 7.00-9.00 ధ్వజావరోహణం
ఉ. 3.00 - సా. 9.00   సర్వదర్శనం
(తీర్థం, శఠారీలు వుండవు)
ఉ. 9.30 - సా. 4.30   సర్వదర్శనం
రా. 7.00 - 9.00
సర్వదర్శనం
(తీర్థం, శఠారీలు వుండవు)


ఆలయ కార్యక్రమాలు :
ఉదయాత్పూర్వం 1.00 - 1.30
సుప్రభాతం (ఏకాంతం)
ఉ. 1.30 - 3.00
శుద్ది, తోమాల సేవ, కొలువు,
పంచాంగ శ్రవణం, 
మొదటి సహస్రనామార్చన,
మొదటి ఘంటారావం, బలి,
శాత్తుమూర (అన్నీ ఏకాంతం)
🔅 ఉ. 3.00 - ఉ. 9.00
సర్వ దర్శనం
(తీర్థం, శఠారీలు ఉండవు)
🔅 ఉ. 3.00 - 6.00
నాలుగు మాడా వీధులలో
పల్లకి ఉత్సవం,
రంగనాయకుల మండపం వద్ద చూర్ణాభిషేకం తదితర వేడుకలు, ఉత్సవ మూర్తుల ఊరేగింపు, మరియు
వరాహస్వామి ఆలయానికి
శ్రీ చక్రతాళ్వారము, మరియు స్నపన తిరుమంజనం ఏర్పాట్లు
  
🔅 ఉ. 6.00 - 9.00
స్నపనతిరుమంజనం,
చక్రస్నానం తదితర వేడుకలు
శ్రీ వరాహస్వామి వారి ఆలయం 
వద్ద శాతుమూర,
ఆలయానికి తిరిగి రాక
🔅 ఉ. 9.00 - 9.30
శ్రీవారి సన్నిధిలో శాతుమూర
🔅 ఉ. 9.30 - 4.00
సర్వ దర్శనం
🔅 సా. 4.00 - 7.00
శుద్ధి, రెండో అర్చన (ఏకాంతం),
రెండో ఘంటారావం
తోమాల ఘంటారావం  వరకు
రాత్రి కైంకర్యాలు, సాంప్రదాయ
వేడుకలు (శ్రీ వారి సన్నిధి మరియు యాగశాల వద్ద)
🔅 రా. 7.00 - 9.00
సర్వ దర్శనం
(తీర్థం, శఠారీలు ఉండవు)
🔅సా. 7.00 - 9.00
నాలుగు మాడ వీధులలో
వీధులలోబంగారు తిరుచ్చి
అవతారంలో ఉభయ దేవీరీల
దేవీరీలసమేత శ్రీ మలయప్పస్వామి
వారి ఊరేగింపు
  
🔅 రా. 9.00 - 10.00
ధ్వజస్థంభం వద్ద
ధ్వజావరోహణానికి సంబంధించిన
సాంప్రదాయ వేడుకలు,
దోశె పడి నివేదన మరియు
ధ్వజావరోహణం
🔅 రా. 10.00 - 10.30
బంగారు వాకిలి వద్ద శ్రావణ
ఆస్థానం.
🔅 రా. 10.30 - 11.00
స్వామి వారికి విశిష్ట ఆభరణాలతో అలంకారాలు
 
🔅 రా. 1100 - 11.30
రాత్రి ఘంటారావం, 
తిరువీస ఘంటారావం 
🔅 రా. 11.30 - 12.00
అర్చకులకు బహుమానాలు
🔅రా. 12.00 - 12.30
శుద్ధి, ఏకాంత సేవ ఏర్పాట్లు
🔅 రా. 12.30
ఏకాంత సేవ


శ్రీ శ్రీ శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి 
వారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సమాప్తం


మరింత సమాచారం తెలుసుకోండి: