తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ ఈరోజు బుదవారం 01.11.2017 
 ఉ!! 5 గంటల సమయానికి.... తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
స్వామి దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 5 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
నిన్న అక్టోబర్ 31 న 64,445 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న 23,631 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.36కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: