తిరుమల దర్శనం ఈ రోజు రద్దీ: లేదు ఈరోజు తేదీ  02.11.2017 గురువారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.సర్వదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుంది.కాలినడక భక్తులకు స్లాట్ లో పేర్కొన్న సమయానికి నేరుగా దివ్య దర్శనం లభిస్తుంది.

Image result for ttd devasthanam

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు కాలి నడకన తిరుమలకు చేరుకున్న భక్తులను ఉ. 8 గం.తరువాత నిరీక్షణ లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తారు స్లాట్స్ లభించిన నడక దారి భక్తులకు నేరుగా గంటలలో స్వామి వారి దర్శనం పూర్తవుతుంది నిన్న నవంబర్ 01 న 59,780 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
నిన్న 24,080 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.62 కోట్లు.
బుధవారం సా. 6 గం. సమయానికి: గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     3
₹ 50 గదులు ఖాళీలు          :     5
₹ 100 గదులు ఖాళీలు        :     10
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   200
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   250
వసంతోత్సవం ఖాళీలు          : 160  
గురువారం ప్రత్యేక సేవ:తిరుప్పావడ
🍥🍥🍥🍥🍥🍥🍥🍥🍥🍥
ఈ రోజు 02.11.2017  గురువారం
ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00
తోమాలసేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
కొలువు, పంచాంగశ్రవణం 
(బంగారువాకిలి లోపల)
(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00
మొదటి సహస్రనామార్చన
(ఏకాంతం) 
ఉ. 6.00 - 7.00
సల్లింపు, 
రెండో అర్చన (ఏకాంత),
తిరుప్పావడ, 
రెండో ఘంటారావం
ఉ. 8.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 9.00
పెద్దశుద్ది, రాత్రి కైంకర్యాలు, 
(ఏకాంతం), పూలంగి అలంకారాలు,
రాత్రి ఘంటారావం
రా. 9.00 - 1.00
పూలంగి అలంకారంతో సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
1.30  ఏకాంతసేవ
   
🦑ఓం...నమో...వేంకటేశాయా... 🦑


మరింత సమాచారం తెలుసుకోండి: