తిరుమల దర్శనం 🚩ఈ రోజు రద్దీ: లేదు
🍁ఈరోజు తేదీ  02.01.2018  మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,
🍁సర్వదర్శనం కోసం 1 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🍁సర్వదర్శనానికి 4-5 గంటల సమయం పడుతుంది.
🍁కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు 
🍁స్లాట్స్ మేరకు ఉ.8 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🍁ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 1 గంటల సమయం పడుతుంది.
     Image result for ttd temple
🍁నిన్న జనవరి 01 న 93,346 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
🍁నిన్న 23,667 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🍁నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.75 కోట్లు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సోమవారం సా. 6 గం. సమయానికి:గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
మంగళవారం ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఈ రోజు 02.01.2018  మంగళవారం ⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 తిరుప్పావై పఠనం
ఉ.పూ 3.30 - 4.00 తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగ శ్రవణం (ఏకాంతం)
 ఉ. 4.15 - 5.00 మొదటి అర్చన (సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00 శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన 
రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), 
రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
 సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
          ఓం నమో వేంకటేశాయ నమః 
             ఓం పద్మావతీదేవ్యై నమః


మరింత సమాచారం తెలుసుకోండి: