ఓం...నమో...వేంకటేశాయా...
👉ఈరోజు తేదీ  03.01.2018  బుధవారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
👉సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉 దివ్య దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.
     Image result for ttd samacharam
👉నిన్న డిసెంబరు 02 న  62,407 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
👉నిన్న 18,249 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.04 కోట్లు. బుధవారం ప్రత్యేక సేవ:సహస్రకలశాభిషేకం
🦑ఓం...నమో...వేంకటేశాయా... India Herald Group Publishers .


మరింత సమాచారం తెలుసుకోండి: