ఓం  నమో వేంకటేశాయ 🔔 తిరుమల దర్శనం🔔ఈ రోజు రద్దీ: *సాధారణం
🚩ఈరోజు తేదీ  04.01.2018 గురువారం ఉదయం 5 గంటల సమయానికి,
🚩సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🚩సర్వదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది.
🚩కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
🚩స్లాట్స్ లభించిన నడకదారి భక్తులకు ఉ.8 గం. తరువాత నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు
🚩ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 1 గంటల సమయం పడుతుంది.
     Image result for tirumala tirupati devasthanam
🚩నిన్న జనవరి 03 న 56,914 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌Image result for tirumala tirupati devasthanam hills
🚩నిన్న 20,270 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🚩నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.73 కోట్లు.ఈ రోజు 04.01.2018  గురువారం ఆలయ నిత్య కార్యక్రమాలు ఉదయాత్పూర్వం 2.30 - 3.00 తిరుప్పావై
ఉ.పూ 3.30 - 4.00 తోమాలసేవ (ఏకాంతం) ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగశ్రవణం (బంగారువాకిలి లోపల) (ఏకాంతం) ఉ. 4.15 - 5.00 మొదటి సహస్రనామార్చన (ఏకాంతం) ఉ. 6.00 - 7.00
సల్లింపు, రెండవ అర్చన (ఏకాంతం),ప్రత్యేక సేవ: తిరుప్పావడ, రెండవ ఘంటారావం ఉ. 8.00 - సా. 7.00 సర్వదర్శనం మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ రా. 7.00 - 9.00 పెద్దశుద్ది, రాత్రి కైంకర్యాలు, (ఏకాంతం), పూలంగి అలంకారాలు,రాత్రి ఘంటారావం రా. 9.00 - 1.00 పూలంగి అలంకారంతో సర్వదర్శనం
రా. 1.00 - 1.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 1.30  ఏకాంతసేవ.


మరింత సమాచారం తెలుసుకోండి: