తిరుమల సమాచారం 
🚩ఈ రోజు రద్దీ: సాధారణం 🌾ఈరోజు తేదీ  05.01.2018  శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి,
🌾సర్వదర్శనం కోసం 14 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🌾సర్వదర్శనానికి 6-7 గంటల సమయం పడుతుంది.
🌾కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
🌾స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🌾ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
     Image result for ttd samacharam
🌾నిన్న జనవరి 04 న 57,936 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
🌾నిన్న 21,988 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
🌾నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.24 కోట్లు.
🌾నిన్న స్వామి వారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 24.15 లక్షలు "బర్డ్" ట్రస్టు: ₹ 1.00 లక్షలు యస్వీ విద్యాదాన ట్రస్టు: ₹ 1.00
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఈ రోజు 05.01.2018  శుక్రవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 తిరుప్పావై పాశురాల పఠనం
ఉ.పూ 3.00 - 4.00 సల్లింపు, శుద్ది, 
నిత్యకట్ల కైంకర్యాలు, వేకువ ఘంటారావం,అభిషేకానికి ఏర్పాట్లు ఉ. 4.30 - 6.00
ప్రత్యేక సేవ: అభిషేకం నిజపాదదర్శనం ఉ. 6.00 - 7.00 సమర్పణ
ఉ. 7.00 - 8.00 తోమాల సేవ, అర్చన  (ఏకాంతం),
ఉ. 9.00 - రా. 8.00 సర్వదర్శనం మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 6.00 - 8.00 సహస్రదీపాలంకరణ సేవ
(కొలిమి మండపం వద్ద),తిరుమాడ వీధులలో ఊరేగింపు
రా. 8.00 - 9.00 శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 9.00 - 10.00  సర్వదర్శనం
రా. 10.00 - 10.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 10.30  ఏకాంతసేవ
          ఓం నమో వేంకటేశాయ నమః 
             ఓం పద్మావతీదేవ్యై నమః
                            🔔
         🌸 శ్రీ వేంకటేశ ప్రపత్తి  🌸
      రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            🔔
                            🔔
                            🔔
         🍂 రోజూ ఒక ప్రపత్తి  🍂
"విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ 'మధ్వఉత్స' ఇతి భోగ్యతయా ప్యుపాత్తౌ
భూయ స్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 10
తా. ఓ వేంకటేశ్వరా! నీ పాదములు 'విష్ణోః పదే పరమ' అని ఋగ్వేదమున స్తుతింపబడినది. 'మద్య ఉత్స' అని తేనెయూటలుగా, అనుభవ యోగ్యములుగా చెప్పబడినది. 'ఆ మాట వాస్తవము' అని తిరిగి నీవే నీ హస్త సంజ్ఞతో తెలుపుచున్నావు. అట్టి నీ పాదములనే నేను శరణు వేడెదను.


మరింత సమాచారం తెలుసుకోండి: