ఓం నమో వేంకటేశాయ!!🕉 ఈరోజు శనివారం 06.01.2018  ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.
🕉 స్వామి దర్శనం కోసం 02 కంపార్ట్మెంట్ లలో  భక్తులు వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 04 గంటల  సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న జనవరి 05 న 59,521 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌Image result for ttd devasthanam photos
🕉 నిన్న 22,713 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.53కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: