తిరుమల దర్శనం 🔔
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
🚩ఈ రోజు రద్దీ: లేదు
🍁ఈరోజు తేదీ  09.01.2018  మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,
🍁సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🍁సర్వదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది.
🍁కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి స్లాట్స్ కేటాయిస్తారు 
🍁స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🍁ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.
     Image result for ttd devasthanam
🍁నిన్న జనవరి 08 న 68,125 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
🍁నిన్న 21,798 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🍁నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.84 కోట్లు.
🍁నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం: ₹ 5.00 లక్షలు శ్రీనివాసశంకరనేత్రాలయ ట్రస్టు: ₹ 1.00 లక్షలు 
బాలాజి ఆరోగ్యవరప్రసాదిని: ₹ 10.00 లక్షలు 
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సోమవారం సా. 6 గం. సమయానికి:గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
మంగళవారం ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఈ రోజు 09.01.2018  మంగళవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
తిరుప్పావై పఠనం
ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
 ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన
(సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00
శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), 
రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
 సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
          ఓం నమో వేంకటేశాయ నమః 
             ఓం పద్మావతీదేవ్యై నమః
                            🔔
         🌸 శ్రీ వేంకటేశ ప్రపత్తి  🌸
      రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            🔔
                            🔔
                            🔔
         🍂 రోజూ ఒక ప్రపత్తి  🍂
ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 14
తా. ఓ వేంకటేశ్వరా! ఆర్తులగు జనులకు సదా తొట్ట తొలుత సేవింప దగినవియు, బిడ్డకు తల్లి యొక్క స్తనముల వలె జనుల కమృతము వంటివియు, పరస్పరము పోలిక కలవియు, వేరొక వస్తువుతో పోలిక లేనివియు అగు నీ చరణములనే శరణువేడెదను.


మరింత సమాచారం తెలుసుకోండి: