తిరుమల దర్శన సమాచారం
👉ఈరోజు తేదీ  14.01.2018  *ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 27 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
👉సర్వదర్శనానికి 9 గంటల సమయంపడుతుంది.
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
👉నిన్న జనవరి 13 న 67,744 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.


👉నిన్న 28,920 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 1.81 కోట్లు.
👉నిన్న స్వామివారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 35.61 లక్షలు
గోసంరక్షణ ట్రస్టు: ₹ 22.22 లక్షలు బాలాజీఆరోగ్యవరప్రసాదిని: ₹ 10.00 లక్షలు యస్వీ ప్రాణదాన ట్రస్టు: ₹ 2.50 లక్షలు విద్యాదాన ట్రస్టు: ₹ 2.50 లక్షలు
ఓం..నమో..శ్రీవేంకటేశాయా


మరింత సమాచారం తెలుసుకోండి: