తిరుమల దర్శనం  ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ  16.01.2018 మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 22 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🍁సర్వదర్శనానికి 4-5 గంటల సమయం పడుతుంది.🍁కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు 🍁స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు 🍁ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

Image result for ttd devasthanam


🍁నిన్న జనవరి 15 న 87,144 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
🍁నిన్న 29,118 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🍁నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.94 కోట్లు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సోమవారం సా. 6 గం. సమయానికి:గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
మంగళవారం ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఈ రోజు 16.01.2018  మంగళవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం ఉ.పూ 3.30 - 4.00 తోమాల సేవ (ఏకాంతం) ఉ. 4.00 - 4.15  కొలువు, పంచాంగ శ్రవణం (ఏకాంతం)  ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన (సహస్రనామార్చన), (ఏకాంతం) ఉ. 6.00 - 7.00 శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ రా. 7.00 - 8.00శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం రా. 8.00 - 1.00
 సర్వదర్శనం రా. 1.00 - 1.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 1.30  ఏకాంతసేవ
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
                          \❗/
          ఓం నమో వేంకటేశాయ నమః 
             ఓం పద్మావతీదేవ్యై నమః
                            🔔
           🍃శ్రీ వేంకటేశ స్తోత్రం🍃
     రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            🔔
                            🔔
                            🔔
            🌻రోజూ ఒక  స్తోత్రం 🌻
అధి వేంకటశైల ముదారమతే ర్జన తాభిమ తాధిక దాన రతాత్‌ పర దేవతయా కథితా న్నిగమైః
కమలా దయితా న్న పరం కలయే !! 4 తా. జనసమూహము కోరిన దానికంటే అధికముగా ఇచ్చువాడు, వేంకటాచలమున నివసించు ఉదారబుద్ధి కలవాడు, వేదములచేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్తయు అగు వేంకటేశ్వరుని కంటె గొప్ప దైవము లేడు.

ఓం...నమో...వేంకటేశాయా...


మరింత సమాచారం తెలుసుకోండి: