తిరుమల దర్శనం 👉ఈరోజు తేదీ  24.01.2018  బుధవారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 21 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
👉సర్వదర్శనానికి 6-8 గంటల సమయం పడుతుంది.
👉కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత  నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
     Image result for tirumala devasthanam
👉నిన్న జనవరి 23 న  59,758 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
👉నిన్న 25,548 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.21 కోట్లు.
 రథసప్తమి కారణంగా ఈరోజుఅన్ని సేవలు రద్దు  నేడు సూర్యజయంతి సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు ఉ: 5.30 - రా:9 వరకు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.

Image result for tirumala devasthanam

   మ: 2 గంటలలకి చక్రస్నానం నిర్వహిస్తారు.
• జనవరి 29న వృద్ధులు,దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం.
•  జనవరి 30 న చంటిపిల్లల (5ఏళ్ళు) తల్లిదండ్రులకు ఉచిత ప్రత్యేక దర్శనం.


మరింత సమాచారం తెలుసుకోండి: