తిరుమల సమాచారం.. తిరుమల దర్శనం.. 

💥ఈ రోజు రద్దీ: లేదు
🌄ఈరోజు తేదీ  03.02.2018  శనివారం ఉదయం 5 గంటల సమయానికి,
🌄సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🌄సర్వదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది.
🌄కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
🌄స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🌄ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 1 గంటల సమయం పడుతుంది.
     Image result for tirumala devasthanam
🌄నిన్న ఫిబ్రవరి 02 న 57,246 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌ ‌
🌄నిన్న 23,576 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

Image result for tirumala devasthanam

🌄నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.25 కోట్లు.
🌄నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నదానం ట్రస్టు: ₹ 9.00 లక్షలు గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు వేదపరిరక్షణ ట్రస్టు: ₹ 10.00 లక్షలు 
Image result for tirumala devasthanam
ఈ రోజు 03.02.2018  శనివారం ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 
సుప్రభాతం ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం) ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం (ఏకాంతం)
ఉ. 4.00 - 4.30 మొదటి అర్చన,
సహస్రనామార్చన (ఏకాంతం)
ఉ. 6.30 - 7.00 మొదటి ఘంటారావం, బలి,శాతుముర
ఉ. 7.00 - సా.  7.30 శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),రెండో ఘంటారావం, మొ.
ఉ. 7.30 - సా. 7.00 సర్వదర్శనం మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00 శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం రా. 8.00 - 1.00  సర్వదర్శనం
రా. 1.00 - 1.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 1.30  ఏకాంతసేవ

🦑ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!! 🦑


మరింత సమాచారం తెలుసుకోండి: