🦑ఓం...నమో...వేంకటేశాయా...🦑
        🔔 తిరుమల దర్శనం 🔔
👉 ఈ రోజు బుదవారం 07.02.2018 ఉ!! 6 గం సమయానికి,
👉 నిన్న 66,743 మంది  భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.

Image result for ttd devasthanam

👉 వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో  03 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
👉సర్వదర్శనానికి 07 గంటల సమయం పట్టవచ్చు.
👉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.69 కోట్లు.
👉 నిన్న 22,320 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

Image result for ttd devasthanam

ఓం...నమో...వేంకటేశాయా... 


మరింత సమాచారం తెలుసుకోండి: