తిరుమల సమాచారం ఓం...నమో...వేంకటేశాయా..

Image result for tirumala

        🔔 తిరుమల దర్శనం 🔔
👉ఈ రోజు గురువారం 08.02.2018 ఉ!! 7 గంటల సమయానికి,
👉 నిన్న 61,930 మంది భక్తులకు స్వామివారి దర్శన    భాగ్యం కలిగినది.
👉  వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ లో 07 కంపార్ట్ మెంట్స్ లలో  భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
👉 సర్వదర్శనానికి 05 గం!! సమయం పట్టవచ్చు.

Image result for tirumala

👉 నిన్న స్వామివారికి హుండీలోభక్తులు సమర్పించిన నగదు  ₹:3.02 కోట్లు.
👉 నిన్న 24,826మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
ఓం...నమో...వేంకటేశాయా... 


మరింత సమాచారం తెలుసుకోండి: