తిరుమల సమాచారం ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!!   🔔 తిరుమల దర్శనం 🔔
👉ఈరోజు తేదీ  10.02.2018 శనివారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
👉కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 7.30-8.30 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 8 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.

Image result for tirumala samacharam

     
👉నిన్న ఫిబ్రవరి 09 న 61,546 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
👉నిన్న 24,740 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.61 కోట్లు.
👉నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 15.59 లక్షలు 
ఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 21.01 లక్షలు
ప్రాణదాన ట్రస్టు: ₹ 0.18 లక్షలు
సర్వశ్రేయా ట్రస్టు: ₹ 10.00 లక్షలు
గోసంరక్షణ ట్రస్టు: ₹ 2.00 లక్షలు
వేదపరిరక్షణ ట్రస్టు: ₹ 100.00 లక్షలు 
(కోటి రూపాయలు)
ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!! 🦑


మరింత సమాచారం తెలుసుకోండి: