ఓం...నమో...వేంకటేశాయా...  🔔 తిరుమల దర్శనం 🔔
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
🚩ఈ రోజు రద్దీ: సాధారణం
🍁ఈరోజు తేదీ  27.02.2018 మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,
🍁సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🍁కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం  8-8.30 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు
🍁కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు 
🍁స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🍁ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు ఉదయం 7.30 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.
     Image result for ttd temple tirumala
🍁నిన్న ఫిబ్రవరి 26 న 69,071 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
🍁నిన్న 29,650 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
Image result for ttd temple tirumala
🍁నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.06 కోట్లు.
🍁నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 14.37 లక్షలు
శ్రీనివాసాశంకరనేత్రాలయ ట్రస్టు: ₹ 10.00 లక్షలు
బాలాజీఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 10.00 లక్షలు
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
మంగళవారం ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన
ఈ రోజు 27.02.2018  మంగళవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం) ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం (ఏకాంతం)  ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన (సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00 శుద్ది,ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00 సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00 శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం రా. 8.00 - 1.00  సర్వదర్శనం
రా. 1.00 - 1.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 1.30  ఏకాంతసేవ


మరింత సమాచారం తెలుసుకోండి: