ఓం...నమో...వేంకటేశాయా..*తిరుమల దర్శనం..

ఈ రోజు రద్దీ: *సాధారణం* ఈరోజు తేదీ *28.02.2018* *బుధవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *4*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.🏹కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం *9-10* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు🏹కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు 🏹స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు🏹ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*8.30* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. 🏹నిన్న ఫిబ్రవరి *27* న *64,801* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.🏹నిన్న *22,634* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.

Image result for tirumala samacharam

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 3.29* కోట్లు.🏹నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 2.15 లక్షలు ప్రాణదాన ట్రస్టు: ₹ 5.00 లక్షలు.

Image result for tirumala samacharam

బుధవారం ప్రత్యేక సేవ:_*సహస్రకలశాభిషేకం*ఈ రోజు *28.02.2018 బుధవారం*⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩ఉదయాత్పూర్వం *2.30 - 3.00* సుప్రభాతంఉ.పూ *3.30 - 4.00*తోమాలసేవ (ఏకాంతం)ఉ. *4.00 - 4.15*కొలువు, పంచాంగశ్రవణం(బంగారు వాకిలి లోపల)(ఏకాంతం)ఉ. *4.15 - 5.00*మొదటి సహస్రనామార్చన(ఏకాంతం) ఉ. *6.00 - 8.00*ప్రత్యేక సేవ: *సహస్రకలశాభిషేకం,* రెండో అర్చన (ఏకాంతం),ఘంటారావంఉ. *9.30 - సా. 7.00**సర్వదర్శనం*మ. *12.00 - సా. 5.00*కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవసా. *5.30 - 6.30*సహస్రదీపాలంకరణ సేవరా. *7.00 - 8.00*శుద్ధి, రాత్రి కైంకర్యాలు, (ఏకాంతం),రాత్రి ఘంటారావంరా. *8.00 - 1.00**సర్వదర్శనం*రా. *1.00 - 1.30*శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లురా. 1.30 ఏకాంతసేవ

Image result for tirumala samacharam

మరింత సమాచారం తెలుసుకోండి: