తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!*• ఈ రోజు గురువారం *01.03.2018* ఉ!! 5 గంటల సమయానికి,• నిన్న *60,716* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.•

Image result for tirupati temple

వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో *02* కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.• సర్వదర్శనానికి *05* గంటల సమయం పట్టవచ్చు.• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పడుతుంది.

Image result for tirupati temple

• నిత్యం నడక మార్గమున అర్థరాత్రి *12:00* గంటల నుండి అలిపిరి *14,* శ్రీవారిమెట్టు *6* వేల‌‌‌‌ దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును• మొత్తం *20* వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తుల తో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: *08* గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.15* కోట్లు.• నిన్న *23,946* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: