🦑 ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!! 🦑 🔔 తిరుమల దర్శనం 🔔
💥ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ  03.03.2018 శనివారం ఉదయం 5 గంటల సమయానికి,🌄సర్వదర్శనం కోసం 7 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🌄కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
🌄కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
🌄స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు

Image result for ttd devasthanam

🌄ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 8 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.    
🌄నిన్న మార్చి 03 న 62,936 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
🌄నిన్న 26,438 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🌄నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.76 కోట్లు.
Image result for ttd devasthanam
ఈ రోజు 03.03.2018  శనివారం ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00 తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15  కొలువు, పంచాంగ శ్రవణం (ఏకాంతం)
ఉ. 4.00 - 4.30 మొదటి అర్చన,సహస్రనామార్చన (ఏకాంతం)
ఉ. 6.30 - 7.00 మొదటి ఘంటారావం, బలి,శాతుముర
ఉ. 7.00 - సా.  7.30 శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),రెండో ఘంటారావం, మొ.
ఉ. 7.30 - సా. 7.00 సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ రా. 7.00 - 8.00 శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00  సర్వదర్శనం
రా. 1.00 - 1.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ
🦑ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!! 


మరింత సమాచారం తెలుసుకోండి: