ఓం...నమో...వేంకటేశాయా... 🔔 తిరుమల దర్శనం 🔔

🚩ఈ రోజు రద్దీ: సాధారణం
🍁ఈరోజు తేదీ  06.03.2018  మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,
🍁సర్వదర్శనం కోసం 7 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🍁కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం  9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు
🍁కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు 
🍁స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🍁ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు ఉదయం 8 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.
     Image result for ttd devasthanam
🍁నిన్న ఫిబ్రవరి 05 న 64,467 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
🍁నిన్న 23,313 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🍁నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.58 కోట్లు.
🍁నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 15.27 లక్షలు
 విద్యాదాన ట్రస్టు: ₹ 00.10 లక్షలు బాలాజీఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 1.00 లక్షలు
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
మంగళవారం ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన ఈ రోజు 06.03.2018  మంగళవారం ⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం 
ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
 ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన
(సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00
శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), 
రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
 సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ
🦑ఓం...నమో...వేంకటేశాయా... 


మరింత సమాచారం తెలుసుకోండి: