Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Jun 21, 2018 | Last Updated 9:36 pm IST

Menu &Sections

Search

తిరుమల సమాచారం : 10.03.2018

తిరుమల సమాచారం : 10.03.2018
తిరుమల సమాచారం : 10.03.2018
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!! *తిరుమల దర్శనం* ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ  *10.03.2018*
 *శనివారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *10*కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-

కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం *10-11* గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం *9* గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.

     tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-
నిన్న మార్చి *09* న *60,137* మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌నిన్న *26,395* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన *నగదు కానుకలు ₹: 2.94* కోట్లు.నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు 
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 11.42 లక్షలు

మరియు $ 160 యుఎస్ డాలర్లు
 ప్రాణదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు
సర్వశ్రేయా ట్రస్టు: ₹ 1.00 లక్షలు
ఈ రోజు *10.03.2018  శనివారం*
⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩
ఉదయాత్పూర్వం *2.30 - 3.00*
సుప్రభాతం
ఉ.పూ *3.30 - 4.00*
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. *4.00 - 4.15*
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
ఉ. *4.00 - 4.30*
మొదటి అర్చన,
సహస్రనామార్చన (ఏకాంతం)
ఉ. *6.30 - 7.00*
మొదటి ఘంటారావం, బలి,
శాతుముర
ఉ. *7.00 - సా.  7.30*
శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),
రెండో ఘంటారావం, మొ.
ఉ. *7.30 - సా. 7.00*
*సర్వదర్శనం*
మ. *12.00 - సా. 5.00*
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. *5.30 - 6.30*
సహస్రదీపాలంకరణ సేవ
రా. *7.00 - 8.00*
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. *8.00 - 1.00*
 *సర్వదర్శనం*
రా. *1.00 - 1.30*
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. *1.30  ఏకాంతసేవ*
ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!!*



tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.