ఓం...నమో...వేంకటేశాయా... శ్రీవారి దర్శనం 
🚩ఈ రోజు రద్దీ: సాధారణం 🌾ఈరోజు తేదీ  16.03.2018  శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 12 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🌾కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 11-12 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
🌾కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
🌾స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
🌾ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 10 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     Image result for tirumala devasthanam
🌾నిన్న మార్చి 08 న 69,385 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
🌾నిన్న 29,723 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు

Image result for tirumala devasthanam

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
🌾నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 3.10 కోట్లు.
🌾నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 4.74 లక్షలు  "బర్డ్" ట్రస్టు: ₹ 10.00 లక్షలు శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్: ₹ 12.00 లక్షలు
 🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
🌾శుక్రవారం ప్రత్యేక సేవ:అభిషేకం ఈ రోజు 16.03.2018  శుక్రవారం
ఆలయ నిత్య కార్యక్రమాలు ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం ఉ.పూ 3.00 - 4.00 సల్లింపు, శుద్ది, నిత్యకట్ల కైంకర్యాలు,వేకువ ఘంటారావం,
అభిషేకానికి ఏర్పాట్లు
ఉ. 4.30 - 6.00
ప్రత్యేక సేవ: అభిషేకం
నిజపాదదర్శనం
ఉ. 6.00 - 7.00
సమర్పణ
ఉ. 7.00 - 8.00
తోమాల సేవ, అర్చన
 (ఏకాంతం),
ఉ. 9.00 - రా. 8.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 6.00 - 8.00
సహస్రదీపాలంకరణ సేవ
(కొలిమి మండపం వద్ద),
తిరుమాడ వీధులలో ఊరేగింపు
రా. 8.00 - 9.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 9.00 - 10.00
 సర్వదర్శనం
 
రా. 10.00 - 10.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 10.30  ఏకాంతసేవ
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
🦑ఓం...నమో...వేంకటేశాయా...


మరింత సమాచారం తెలుసుకోండి: