ఈ రోజు రద్దీ: సాధారణం
🌄ఈరోజు తేదీ  17.03.2018  శనివారం ఉదయం 5 గంటల సమయానికి,
🌄సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🌄కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
🌄కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
🌄స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
🌄ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     Image result for tirumala darshanam
🌄నిన్న మార్చి 16 న 64,844 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌ ‌
🌄నిన్న 24,918 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🌄నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.48 కోట్లు.
Image result for tirumala darshanam
ఈ రోజు 17.03.2018  శనివారం  ఆలయ నిత్య కార్యక్రమాలు ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం ఉ.పూ 3.30 - 4.00 తోమాల సేవ (ఏకాంతం) ఉ. 4.00 - 4.15  కొలువు, పంచాంగ శ్రవణం (ఏకాంతం)ఉ. 4.00 - 4.30మొదటి అర్చన,సహస్రనామార్చన (ఏకాంతం)ఉ. 6.30 - 7.00 మొదటి ఘంటారావం, బలి,శాతుముర ఉ. 7.00 - సా.  7.30 శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),రెండో ఘంటారావం, మొ.ఉ. 7.30 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
 సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ


మరింత సమాచారం తెలుసుకోండి: