ఓం...నమో...వేంకటేశాయా...  🔔 తిరుమల దర్శనం 🔔

🚩ఈ రోజు రద్దీ: సాధారణం  ఈరోజు తేదీ  20.03.2018  మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 4 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🍁కంపార్టమెంట్లలోని భక్తులకు మధ్యాహ్నం  9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు
🍁కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు 
🍁స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🍁ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు మధ్యాహ్నం 8-9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.

Image result for tirumala

     🍁నిన్న ఫిబ్రవరి 19 న 75,069 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌ ‌
🍁నిన్న 27,526 మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🍁నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.84 కోట్లు.
మంగళవారం ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన ఈ రోజు 20.03.2018  మంగళవారం
 ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం 
ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
 ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన
(సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00
శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
(11.00 గం. తరువాత ప్రారంభం)
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), 
రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
 సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
🦑ఓం...నమో...వేంకటేశాయా...


మరింత సమాచారం తెలుసుకోండి: