ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ *20.03.2018* *మంగళవారం* ఉదయం *5* గంటల సమయానికి :సర్వదర్శనం కోసం *4*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులకు మధ్యాహ్నం *9-10* గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు.

Image result for ttd devasthanam

స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు మధ్యాహ్నం *8-9* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు.నిన్న ఫిబ్రవరి *19* న *75,069* మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న *27,526* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.:maple_leaf:నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹2.84*కోట్లు.

Image result for ttd devasthanam

మంగళవారం ప్రత్యేక సేవ:*అష్టదళపాదపద్మారాధన*ఈ రోజు *20.03.2018 మంగళవారం*⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతం ఉ.పూ *3.30 - 4.00*తోమాల సేవ (ఏకాంతం)ఉ. *4.00 - 4.15* కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం) ఉ. *4.15 - 5.00*మొదటి అర్చన(సహస్రనామార్చన), (ఏకాంతం)ఉ. *6.00 - 7.00*శుద్ది,ప్రత్యేక సేవ:*అష్టదళపాదపద్మారాధన*రెండో ఘంటారావంఉ. *7.00 - సా. 7.00**సర్వదర్శనం*(11.00 గం. తరువాత ప్రారంభం)మ. *12.00 - సా. 5.00*కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊంజల్ సేవసా. *5.30 - 6.30*సహస్రదీపాలంకరణ సేవరా. *7.00 - 8.00*శుద్ది, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి ఘంటారావంరా. *8.00 - 1.00* *సర్వదర్శనం*రా. *1.00 - 1.30*శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లురా. *1.30 ఏకాంతసేవ*

మరింత సమాచారం తెలుసుకోండి: