ఈ రోజు రద్దీ: *సాధారణం*ఈరోజు తేదీ *13.04.2018* *శుక్రవారం* ఉదయం *5* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *15*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుమధ్యాహ్నం *11-12.00* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*10* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న ఏప్రిల్ *12* న*62,092* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.

Image result for ttd temple

నిన్న *27,868* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు ల్లించుకున్నారు నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.72* కోట్లు.:ear_of_rice:నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 23.51 లక్షలుగోసంరక్షణ ట్రస్టు : ₹ 1.00 లక్షలుఎస్వీ విద్యాదాన ట్రస్టు: $ 1600 యుఎస్ డాలర్లు శుక్రవారం ప్రత్యేక సేవ:*అభిషేకం*ఈ రోజు *14.04.2018 శుక్రవారం*⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతంఉ.పూ *3.00 - 4.00**సల్లింపు*, శుద్ది, నిత్యకట్ల కైంకర్యాలు,వేకువ ఘంటారావం,అభిషేకానికి ఏర్పాట్లుఉ. *4.30 - 6.00*ప్రత్యేక సేవ: *అభిషేకం* నిజపాదదర్శనంఉ. *6.00 - 7.00*సమర్పణఉ. *7.00 - 8.00*తోమాల సేవ, అర్చన (ఏకాంతం),ఉ. *9.00 - రా. 8.00**సర్వదర్శనం*మ. *12.00 - సా. 5.00*కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊంజల్ సేవసా. *6.00 - 8.00*సహస్రదీపాలంకరణ సేవ(కొలిమి మండపం వద్ద),తిరుమాడ వీధులలో ఊరేగింపురా. *8.00 - 9.00*శుద్ది, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి ఘంటారావంరా. *9.00 - 10.00* *సర్వదర్శనం* రా. *10.00 - 10.30*శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లురా. *10.30 ఏకాంతసేవ*

మరింత సమాచారం తెలుసుకోండి: