తిరుమల శ్రీవారి సమాచారం *ఓం నమో వేంకటేశాయ!!* ఈరోజు గురువారం *14-06-2018* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.*24* కంపార్ట్ మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి *18* గంటల సమయం పడుతుంది.కాలినడక భక్తులకు *5* గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్ స్లాట్ భక్తులకు *5* గంటల సమయం పడుతోంది.

Image result for ttd devasthanam

ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *5* గంటల సమయం పడుతోంది. నిన్న జూన్ *13* న *74,552* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.‌ నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.68* కోట్లు...

మరింత సమాచారం తెలుసుకోండి: