సర్వదర్శనం టోకెన్ పొందినవారి (ఫ్రీ టోకెన్) వారికి *03* గంటల సమయం పట్టవచ్చును.• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.• శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *14 వేలు* శ్రీవారి మెట్టు *6 వేలు* *దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, • దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది,• *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.96* కోట్లు.
నిన్న *30,021* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.• నేడు *నాధనీరాజనం* లో కోల్కత కి చెందిన సంగీత చే *వోకల్* _(సా: 6 నుండి 7.30)_*_శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి (అప్పలాయగుంట) వార్షిక బ్రహ్మోత్సవాల్లో (23rd - 1st) భాగంగా:_**ఈరొజు ఉదయం:* * 8.30 నుండి 10.00 *రథోత్సవం**ఈరొజు రాత్రి:* * 8.00 నుండి 9.00 *అశ్వవాహనం*