తిరుమల శ్రీవారి సమాచారం_ ఓం...నమో...వేంకటేశాయా...శ్రీవారి దర్శనం*  ఈరోజు తేదీ *02.07.2018* *సోమవారం* ఉదయం *6* గంటల సమయానికి,:సర్వదర్శనం కోసం *02*కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.:కంపార్టమెంట్లలోని భక్తులుసుమారుగా *1* గంటల లోపుసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు.::ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం *20 వేల* మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు *2గం!!* శ్రీవారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపల కు రావచ్చు.
Image result for ttd devasthanam tirumala

కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.:స్లాట్స్ మేరకు *ఉ. 9 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు *3* గం!! తర్వాత దర్శనం భాగ్యం కలుగుతుంది. :నిన్న జులై *01* తేదీన*90,172* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *32,620* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు.:నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 3.12* కోట్లు.సోమవారం ప్రత్యేక సేవ:*విశేషపూజ*:*గమనిక: - భక్తులు ఆధారకార్డు లేక ఓటర్ కార్డు తప్పనిసరి తీసుకొనిరవలెను.* ఓం...నమో...వేంకటేశాయా...*


మరింత సమాచారం తెలుసుకోండి: