వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగస్టు నుండి 15 సెప్టెంబరు మధ్యలో ఈ రోజు వుంటుంది. ఈ పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే చందమామ 14 వ రోజున) ముగుస్తుంది.

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు ..... అయితే అనేక (దాదాపు అన్ని) దేవాలయాలలోను వినాయకుని ప్రతిమలేదా ఉపాలయం లేదా అంతరాలయం ఉండడం జరుగుతుంది. మహారాష్ట్రలో పూణె సమీపంలో (100 కిలోమీటర్ల పరిధిలో) ఉన్న ఎనిమిది ఆలయాలను అష్టవినాయక మందిరాలంటారు. ఒక్కొక్క ఆలయంలోను గణపతి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకొంటాడు.


ప్రసిద్ది గాంచిన అష్టవినాయక మందిరాలు!

Image result for అష్ట వినాయక మందిరాలు

  1. మోరెగావ్, అష్టవినాయక మందిరం
  2. సిద్ధి వినాయక మందిరం, సిద్ధాటెక్
  3. బల్లాలేశ్వర మందిరం, పాలి
  4. వరద వినాయక మందిరం, మహాడ్
  5. చింతామణి మందిరం, తియూర్
  6. గిరిజాత్మజ మందిరం, లేయాంద్రి 
  7. విఘ్నహర మందిరం, ఒజార్ 
  8. మహాగణపతి మందిరం, రంజనగావ్.


మరింత సమాచారం తెలుసుకోండి: