దేవాలయాలు దేశంలో కొన్ని మందిరాలు ప్రధానంగా వినాయకుని మందిరాలుగా ఉంటాయి (ఉదాహరణకు కాణిపాకం). అయితే అనేక (దాదాపు అన్ని) దేవాలయాలలోను వినాయకుని ప్రతిమ లేదా ఉపాలయం లేదా అంతరాలయం ఉండడం జరుగుతుంది. కోటలు, రాజప్రాసాదాలు, ఇళ్ళు, వీధులు, రావిచెట్టు - ఇలా అనేక స్థానాలలో గణపతి విగ్రహం ప్రతిష్ఠిస్తుంటారు. ప్రత్యేకంగా వినాయకుడు ప్రధాన దైవంగా ఉన్న లేదా గణపతి పూజకు ప్రాముఖ్యత ఉన్న కొన్ని ఆలయాలు ఏంటో చూద్దామా!
Image result for దేశంలో ప్రధాన వినాయకుని మందిరాలు!

దేవాలయాలు:

ఆంధ్ర ప్రదేశ్ - కాణిపాకం
మహారాష్ట్ర - వై, మోరెగావ్
మధ్య ప్రదేశ్ - ఉజ్జయిని
రాజస్థాన్ - జోధ్ పూర్, నాగోర్, రాయిపూర్ (పాలి)
బీహార్ - బైద్యనాధ్
గుజరాత్ - బరోడా, ఢోలక్, వల్సాద్
ఉత్తరప్రదేశ్ - వారాణసి (ధుండిరాజ్ మందిరం),
కేరళ - తిరుచిరాపల్లి (జంబుకేశ్వర మందిరం - ఉచ్చి పిళ్లైయార్ కొట్టై), పిళ్లైయార్ పట్టి (కర్పగవినాయక మందిరం), రామేశ్వరం, సుచీంద్రం
కర్ణాటక - హంపి, కాసరగోడ్, ఇదగుంజి

ఇక వినాయక చవితి వేడుకలు.. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో ప్రముఖంగా ఆచరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: