శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. 


 శని భగవానుని సోదరుడు యమధర్మరాజు, శని భగవానుని సోదరి యమున.శని భగవానుని స్నేహితులు హనుమాన్ మరియు కాలభైరవుడు.
శని భగవానుని ఉన్న ఇతర పేర్లు : కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద, పిప్పలా, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
శని భగవానుని గోత్రం కాశ్యప .


నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకంలేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా  సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: