ప్రతిదినం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదివే సమయం లేనివారు కనీసం ఈ క్రింది 4 ధ్యాన శ్లోకాలతో కూడిన ముఖ్యమైన 18 శ్లోకాలు చదువుకుంటే మొత్తం స్తోత్రం పఠించిన ఫలం/పుణ్యం దక్కుతుంది.

ధ్యాన శ్లోకాలు:

1.సిందూరారుణ విగ్రహాం
2.అరుణాం కరుణాతరంగితాక్షీమ్
3.ధ్యాయేత్పద్మసనస్థామ్
4.సకుంకుమ విలేపనామ్

ముఖ్యమైన సహస్రనామ శ్లోకాలు:

1.శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ
22.సుమేరు శృంగ మధ్యస్థా
38.మూలాధారైక నిలయా
39.ఆజ్ఞా చక్రాంతరాళస్థా
83.ఓడ్యాణపీఠ నిలయా
98.విశుద్ధ చక్ర నిలయా
100.అనాహతాబ్జ నిలయా
102.మణిపూరాబ్జ నిలయా
104.స్వాధిష్ఠానాంబుజగతా
106.మూలాధారంబుజారూఢా
107.ముద్గౌదనాసక్త చిత్తా
109.సహస్రదళ పద్మస్ధా
118.ఆత్మవిద్యా మహావిద్యా
130.ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి
151.సత్యజ్ఞానానంద రూపా
153.పరంజ్యోతిః పరంధామ
173.విశ్వమాతా జగద్ధాత్రీ
183.శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణీ

ఓం శ్రీ మాత్రే నమః


మరింత సమాచారం తెలుసుకోండి: