Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 11:36 pm IST

Menu &Sections

Search

ఆ దేవాలయం మనుషుల్ని శిలలుగా మారుస్తుందట..!!?

ఆ దేవాలయం మనుషుల్ని శిలలుగా మారుస్తుందట..!!?
ఆ దేవాలయం మనుషుల్ని శిలలుగా మారుస్తుందట..!!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజస్థాన్‌లోని సుందరమైన ప్రదేశం... బికనీర్‌ నుంచి జైసల్మేర్‌ వెళ్లే రహదారి. చిన్న చిన్న గ్రామాలు.. ఓ మోస్తరు పట్టణాలు.. ఇసుక దిబ్బలు.. ఎండమావులు.. వింతగా ఉంటుంది. ఈ దారిలో వింత వింత పేర్లున్న ఊళ్లు కూడా దర్శనమిస్తాయి. బాప్‌, చాచా.. ఇవి ఊళ్ల పేర్లే. ఇదే దారిలో ఉండే మరో గ్రామం హాత్మ.

హాత్మ.. ఇదేం పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా.. పేరే కాదు.. విశేషాలు గురించితెలిస్తే .. షాక్ కు గురవుతారు.  హాత్మ.. ఈ ప్రదేశం గురించి  అక్కడి వారిని అడిగితె.. భయంతో వణికిపోతారు.   అసలు ఇంతకీ హాత్మ లో ఏముంది.  ఎందుకని అక్కడి ప్రజలు అలా వణికిపోతున్నారు.  తెలుసుకుందాం. 


హాత్మ.. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా కేంద్రానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఇక్కడ కిరాడు అనే పేరుతో కూడిన ఐదు దేవాలయాలు ఉన్నాయి.  అందులో నాలుగు శివాలయాలు కాగా,, ఒకటి వైష్టవాలయం.  ఈ దేవాలయాల్లో ఉదయం అంతా సందడిగా ఉంటుంది.  సూర్యాస్తమయం నుంచి భయానకంగా మారుతుంది. 


సూర్యుడు అస్తమించగానే భక్తులు, పూజారులు అంతా అక్కడినుంచి వెళ్ళిపోతారు.  ఒక్కరు కూడా అక్కడ ఉండేందుకు ఇష్టపడరు.  దీనికి ఓ కారణం ఉందట.  బాగా చీకటి పడిన తరువాత.. దేవాలయంలో నుంచి పెద్ద పెద్ద అరుపులు కేకలు వంటివి వినిపిస్తాయట.  ఈ రకమైన అరుపులు తెల్లవారే వరకు ఉంటాయని వినికిడి.  ఈ కేకలకు భయపడి ఎవరు కూడా అక్కడ ఉండేందుకు ఇష్టపడరు.  ఒకవేళ ఎవరైనా సాహసించి.. ఆ గుళ్లో ఉంటె.. తెల్లారేసరికి వారు కనిపించరు.  


రాత్రంతా గుళ్లో ఉంటె.. తెల్లారే సరికి రాళ్ళలా మారిపోతారని హాత్మ గ్రామ ప్రజలు చెప్తుంటారు.  ఇలా ఎన్నోసార్లు జరిగిందని అక్కడి ప్రజలు చెప్తుంటారు.  అందుకే రాత్రివేళల్లో అక్కడ ఉండొద్దని హెచ్చరిస్తారట.   ఇది ఎంతవరకు నిజమో తెలియదుకాని, ఈ వార్తా దేశవ్యాప్తంగా వ్యాపించడంతో.. కిరాడు దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది.  


rajasthan,-hatma,-mystery
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిర్యానీలో వెంట్రుక.. లక్ష జరినామా..!!
అసురన్ లాంటి సినిమాలు మనదగ్గర ఎందుకు రావు.. ?
మెగాస్టార్ 152 వ సినిమా కథ దీని చుట్టే ఉంటుందా?
రంజన్ గగోయ్ విదేశీ పర్యటన రద్దు.. కారణం ఇదే..!!
నవంబర్ 7 కోసం రజిని అభిమానులు ఎదురు చూపులు
ప్రతిపక్షంలోనే ఉండి పోరాటం చేస్తారట..
వైకాపా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీలో మూడు సెంట్ల స్ధలం పంపిణికి సిద్ధం..!!
భారీ వర్షం.. కెసిఆర్ సభ రద్దు.. లాభమా ? నష్టమా?
పాక్ కొత్త ఎత్తులు.. ఇండియా వంట మనిషిని అడ్డం పెట్టుకొని...
హుజూర్ నగర్ ఉప ఎన్నిక : ఎవరి సత్తా ఎంత..!!
అందరి చూపులు ఆ సమావేశం వైపే..
కెసిఆర్ జిల్లాలో మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్..
అయోధ్యపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుంది..!!
కెసిఆర్ నిర్ణయంతో సమ్మె పయనం ఎటువైపు..!!
పాక్ పరిస్థితి దారుణంగా మారేలా ఉన్నదే..!!
ఒకవైపు ఆకలి.. మరోవైపు అభివృద్ధి.. ప్రభుత్వానికి పెను సవాల్..!!
గుడ్ న్యూస్: చంద్రునిపై ధైర్యంగా స్ధలం కొనుక్కోవచ్చు..!!
ప్రభుత్వం ఇప్పటికైనా పిలుస్తుందా లేదా?
అమరావతిపై అంతా రెడీ..!!
దొంగనే బురిడీ కొట్టించింది..!!
దళితులపై వైసీపీ ప్రభుత్వం ఎమర్జన్సీ విధించిందా?
నారా లోకేష్ మళ్ళీ నోరు జారాడు.. నెటిజన్ల చేతికి చిక్కాడు..!!
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : ఆర్టీసీలో పనిచేయాలని వైద్యులకు ఆదేశాలు..!
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్.. జీతాలు చెల్లించండి..!!
కన్నకొడుకుపైనే కోర్టులో కేసు పెట్టిన తల్లిదండ్రులు.. ఎందుకంటే..!!
దొంగకు ట్విస్ట్ ఇచ్చిన ఇటుక.. ఎలా అంటే..!!
ఏపీ బామ్మ రికార్డు బద్దలైంది.. 75 ఏళ్లకు తల్లైన రాజస్థాన్ బామ్మ..!!
బెంగాల్ సిఎం అభ్యర్థిగా గంగూలీ..!!?
అయన చనిపోయాడు.. కానీ అంత్యక్రియల్లో అందరిని నవ్వించాడు ఎలాగంటే..!!
పదినిమిషాలు సినిమా ఆలస్యం అయిందని కేసు నమోదు..!!
మాజీ కేంద్రమంత్రి చిరంబంరంపై ఈడీ ఫోకస్..
గవర్నర్ కు అంతటి అవమానం జరిగిందా?
పెట్రోల్ ధరలు పెరిగాయా లేదా?
మందుబాబులతో సావాసం చేసి.. వ్యసనానికి బానిసైన కోతి..!!
వ్యయం తగ్గించుకోవడం కోసం ఎయిర్ ఇండియా.. తప్పలేదు..!!
దుబాయ్ లోని ఖైదీల కోసం భారత  వ్యాపారి ఏం చేశారో తెలుసా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.